Home
H Vinoth
H Vinoth News
-
Thunivu Trailer: ఒక్క రోజు తిరగకుండానే 1 మిలయన్ లైక్స్…
తల అజిత్ సినిమా వస్తుంది అంటే కోలీవుడ్ లో పండగ వాతావరణం ఉంటుంది, అదే అజిత్ సినిమా ఇక పండగకే వస్తుంటే ఫాన్స్ లో జోష్ ఇంకెలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి సంక్రాంతి పండగని మూడు రోజుల ముందే తెస్తూ అజిత్ ‘తునివు’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. జనవరి 11న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో చిత్ర యూనిట్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే ‘తునివు’ నుంచి ‘చిల్లా చిల్లా’,… -
Ajith : న్యూ లుక్ లో స్టార్… ఫ్యామిలీ పిక్స్ వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం ‘వాలిమై’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. మూడు సంవత్సరాల తర్వాత అజిత్ థియేటర్లలోకి తిరిగి వచ్చినందుకు అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా, అజిత్ తన నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ కు తాత్కాలికంగా “AK61” అని పేరు పెట్టారు. ఇదిలా ఉండగా తాజాగా అజిత్ ఫ్యామిలీ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో అజిత్ అల్ట్రా స్టైలిష్ లుక్ తో నెటిజన్లను… -
Valimai Pre Release Event : ‘భీమ్లా నాయక్’ కంటే ముందే చూసేయండి లేదా… డైరెక్టర్ కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ అండ్ ఎక్స్పెక్టేషన్డ్ ఫిల్మ్ ‘వలీమై’. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన “వలీమై” తమిళ ట్రైలర్ దుమ్మురేపిన విషయం తెలిసిందే. బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి, జీ స్టూడియోస్ బోనీ కపూర్ నిర్మిస్తున్న ‘వలీమై’ చిత్రానికి దర్శకుడు హెచ్.వినోత్. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ‘వలీమై’ చిత్రంలో అజిత్ పోలీసుగా, కార్తికేయ గుమ్మకొండ… -
Rajinikanth Next : లీక్డ్ థింగ్స్ వద్దు… క్లారిటీ ఇచ్చిన నిర్మాత
సూపర్ స్టార్ రజినీకాంత్ నెక్స్ట్ సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆయన నెక్స్ట్ చేయబోయే సినిమా దర్శకుడిని ఊహిస్తూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇటీవల రజనీకాంత్ సక్సెస్ ఫుల్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తారంటూ పుకార్లు స్టార్ట్ అయ్యాయి. ఆ వార్తలపై తాజాగా బోనీ కపూర్ స్పందించారు. ఇలాంటి రూమర్లను నమ్మొద్దని, ఏ అప్డేట్… -
తమిళ స్టార్ హీరో సినిమాలో టాలీవుడ్ కింగ్
తమిళ సూపర్ స్టార్ అజిత్ మళ్లీ హెచ్ వినోద్‌తో జతకట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి బోనీ కపూర్ కూడా రెడీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ మార్చి 9న ప్రారంభం కానుండగా మేకర్స్ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సెట్ లోనే సినిమా ఎక్కువ భాగం చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో పోలీస్ కమీషనర్ పాత్ర కీలకమని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం పలువురు స్టార్ హీరోల పేరును పరిశీలిస్తున్నారట మేకర్స్. అందులో మన టాలీవుడ్… -
‘వాలిమై’ దర్శకుడితో అజిత్ 61వ చిత్రం
కోలీవుడ్ స్టార్ హీరో తల అజిత్ కుమార్ అభిమానుల్లో జోష్ నింపే అప్డేట్ వచ్చింది. అజిత్ మరోసారి ‘వాలిమై’ దర్శకుడితో కలిసి పని చేయబోతున్నారు. డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ 61వ చిత్రం రూపొందబోతోంది. ఇంతముందే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన నెర్కొండ పార్వై, వాలిమై చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. అజిత్, వినోద్ కాంబినేషన్ లో రాబోతున్న మూడవ చిత్రమిది. దర్శకుడు హెచ్ వినోద్ కు అజిత్ తో కలిసి బ్యాక్…
తాజావార్తలు
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
-
Explainer: భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి పెరగనున్న ధరలు!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!