Home
H 1b Visa
H 1b Visa News
-
Vivek Ramaswamy: భారతీయులకు వివేక్ షాక్.. H-1B వీసా ప్రోగ్రామ్ని ముగించాలని వ్యాఖ్యలు..
Vivek Ramaswamy: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. 2024లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపధ్యంలో రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీల్లో అధ్యక్ష అభ్యర్థిత్వంపై పోటీ జరుగుతోంది. ఈ సారి అధ్యక్ష బరిలో ఇద్దరు భారతీయ అమెరికన్లు రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు -
H-1B Visa: మోడీ పర్యటన వేళ.. భారతీయులకు అమెరికా గుడ్‌న్యూస్ చెప్పనుందా..?
H-1B Visa: ప్రధాని నరేంద్రమోడీ మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్-అమెరికాల మధ్య బంధం మరింత బలపడనుంది. రక్షణ, సాంకేతిక విషయాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే మోడీ పర్యటన వేళ.. అమెరికా భారతీయులకు శుభవార్త చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. -
IT layoffs: భారతీయుల్లో కలవరం.. అమెరికాలో ఊడుతున్న ఉద్యోగాల్లో మనోళ్లే అధికం.. హెచ్-1బీ వీసాదారుల్లో ఆందోళన
IT layoffs put US work visas of Indians at stake: సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే భారతీయులకు ఓ కల. ఒక్కసారి ఉద్యోగంలో జాయిన్ అయితే లక్షల్లో జీతాలు, ఇక అమెరికాలో ఉద్యోగం అయితే డాలర్లలో సంపాదన. చివరకు తల్లిదండ్రులు కూడా తమ అమ్మాయిలను ఐటీ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేయాలనుకునేంతగా ఈ ఉద్యోగం భారతీయ సమాజంపై ప్రభావం చూపింది. చాలా మందికి అమెరికా అనేది డ్రీమ్. కానీ ఇప్పుడు ఆ కలలు చెదిరిపోతున్నాయి. ఐటీ… -
H-1B visa fees: హెచ్1-బీ వీసాలపై చార్జీల మోత..! భారీగా పెరగనున్నాయి..!
H-1B visa fees: అమెరికా వెళ్లి డాలర్లు సంపాదించాలని అందరూ కలలుగంటారు.. అయితే, తాజా నిర్ణయాలు చూస్తుంటే.. కొందరికి అది కలగానే మిగిలిపోతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.. ఎందుకంటే? అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వీసా చార్జీలు భారీగా పెరగనున్నాయి.. కొన్ని వీసాలపై 35 శాతం మేర చార్జీలు పెరగనుంటే.. మరికొన్నింటిపై ఏకంగా 200 శాతానికి పైగా పెరగబోతున్నాయి.. హెచ్1-బీ మరియు ఎల్ వంటి ఉపాధి ఆధారిత వీసాల కోసం దరఖాస్తు రుసుములను ప్రతిపాదిత యూఎస్ పౌరసత్వం… -
గుడ్‌న్యూస్ చెప్పిన అమెరికా.. హెచ్-1బీ వీసాదారులు ఇక..
హెచ్-1బీ వీసాదారులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది అమెరికా ప్రభుత్వం… హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఆటోమెటిక్ వర్క్ ఆథరైజేషన్ అనుమతులు ఇవ్వడానికి యూఎస్ సర్కార్ అంగీకరించింది.. ఇక, ఈ నిర్ణయంతో వేలాది మంది ఇండో-అమెరికన్ మహిళలకు లబ్ధి చేకూరనుంది.. ఈ వేసవిలో వలస వచ్చిన జీవిత భాగస్వాముల తరపున అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ (AILA) దాఖలు చేసిన క్లాస్-యాక్షన్ దావాలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఈ విషయంలో సెటిల్మెంట్ చేసుకుంది.. ఇది ఒక పెద్ద…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!