Home
Gv Prakash Kumar
Gv Prakash Kumar News
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
Dulquer Salmaan: ‘లక్కీ భాస్కర్’తో బ్లాక్బస్టర్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్లో ఉన్న మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. తన నెక్స్ట్ మూవీ విషయంలో ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు. సాధారణంగా ఏ హీరో అయినా సరే స్టోరీ మొత్తం తన చుట్టూనే తిరగాలని, టైటిల్ క్యారెక్టర్ తనదే అయి ఉండాలని కోరుకుంటారు. కానీ పవన్ సాధినేని డైరెక్షన్లో వస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ విషయంలో మాత్రం దుల్కర్ ఈ రొటీన్ రూల్ను బ్రేక్ చేసేశారు.… -
Kamal Sridevi: 27 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా అలనాటి క్రేజీ కాంబో!
Kamal Sridevi: తొంభైల కాలంలో థియేటర్లలో తమ డ్యాన్స్తో కుర్రాళ్లను ఒక ఊపు ఊపిన జోడీ ప్రభుదేవా, సిమ్రాన్. వీరిద్దరి కాంబినేషన్లో పాటలు వచ్చాయంటే చాలు.. స్టెప్పులతో స్క్రీన్ షేక్ అయిపోయేది. అయితే 1997 తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. సరిగ్గా 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, ఈ హిట్ పెయిర్ మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. పైగా వీళ్లు కలిసి నటిస్తున్న సినిమాకు పెట్టిన పేరు ఇప్పుడు… -
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
January 12 Vidudala: వచ్చే సంక్రాంతి బాక్సాఫీస్ బరిని టార్గెట్ చేస్తూ టాలీవుడ్లో సరికొత్త క్రేజీ మల్టీస్టారర్ సందడి మొదలైంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా.. హిట్ మిషన్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భారీ ఎంటర్టైనర్ ‘జనవరి 12 విడుదల’. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్గా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే కుటుంబ ప్రేక్షకులలో భారీ హైప్ను క్రియేట్ చేసింది. పండగ రేసులో అందరికంటే ముందుగా మైలేజ్ అందుకోవాలనే ప్లాన్తో, సినిమా నుంచి… -
January 12 Vidudala: సైలెంట్గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
January 12 Vidudala: విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ల కాంబోలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘జనవరి 12 విడుదల’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా దూసుకుపోతోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తదుపరి షెడ్యూల్ తాజాగా ఊటీలో మొదలైంది. గత నెలలో మైసూర్లో కీలక సన్నివేశాలతో పాటు ఓ కలర్ఫుల్ సాంగ్ చిత్రీకరించిన చిత్ర యూనిట్, ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా ఊటీ కొండల్లో వాలింది. ఈ విషయాన్ని స్వయంగా… -
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
సౌత్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో జోష్ చూపిస్తున్నాడు స్టార్ కంపోజర్ జీవీ ప్రకాష్. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్, ఇరుముడి, మండాడి చిత్రాలతో హ్యాట్రిక్ నమోదు చేశాడు. సౌత్ ఓకే ఇక బాలీవుడ్లో ఫ్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. నేషనల్ అవార్డ్ యాక్ట్రెస్ యామీ గౌతమ్ మెయిన్ లీడ్లో నటిస్తోన్న నయీ నవేలి దసరా బరిలోకి దిగుతోంది. అక్టోబర్ 16న రిలీజ్ కానుంది హారర్ కామెడీ. జీవీ ప్రకాష్కు బాలీవుడ్ కొత్తేమీ కాదు కానీ ఏ… -
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ కోసం వెంకీ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రాన్ని ఈ నెల 9న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. దీనికి తగ్గట్లే ప్రమోషన్లు కూడా ప్లాన్ చేశారు. కానీ వర్క్స్ ఇంకా పెండింగ్ ఉండడంతో రిలీజ్ వాయిదా వేశారు.… -
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపం చూపించాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎమోషనల్ అండ్ మాస్ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’ సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం థియేటర్లలోనే కాకుండా ఇప్పుడు ఓటీటీలోనూ ఈ సినిమా సృష్టిస్తున్న విధ్వంసం చూసి ట్రేడ్ వర్గాలు సైతం అవాక్కవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద రవన్న ర్యాంపేజ్ ఏ స్థాయిలో ఉందో మేకర్స్ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది.… -
Viswanath & Sons : నెట్ఫ్లిక్స్ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్గా టాప్-3!
Viswanath & Sons : బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టడమే కాదు.. ఓటీటీలోకి అడుగుపెట్టినా తన హవా ఏమాత్రం తగ్గదని కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరోసారి నిరూపించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య, మమితా బైజు జంటగా నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ఫామ్పై దుమ్మురేపుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ మొదలైన క్షణం నుంచే ఈ చిత్రం సరికొత్త వ్యూవర్షిప్ రికార్డులను తిరగరాస్తోంది. థియేటర్లలో సంచలన… -
Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
Immortal Success Surprise : సినిమా హిట్ అయితే హీరోలకు నిర్మాతలు ఖరీదైన కార్లు గిఫ్ట్గా ఇవ్వడం ఇప్పటికే మనం చాలాసార్లు చూశాం. అయితే ఇప్పుడు ఓ నిర్మాత మాత్రం ఈ ట్రెండ్ను కాస్త మార్చేశారు. తన సినిమా సక్సెస్ను సెలబ్రేట్ చేసుకుంటూ హీరోకు కారు కాకుండా బైక్ను గిఫ్ట్గా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. ఆ హీరో మరెవరో కాదు.. తమిళ హీరో, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాశ్ కుమార్. ఆయన హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్గా… -
Sailesh Kolanu: సుహాస్ నన్ను మోసం చేశాడు..!
Sailesh Kolanu: సముద్రం నేపథ్యంలో సినిమా తెరకెక్కించడం అంత సులభమైన విషయం కాదని దర్శకుడు శైలేష్ కొలను అన్నారు. ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన.. ఈ సినిమా కోసం చిత్రబృందం పడిన కష్టం, సముద్రంలో యాక్షన్ సీక్వెన్స్ల చిత్రీకరణ, నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను థియేటర్లలో చూస్తేనే పూర్తి అనుభూతి కలుగుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా…
తాజావార్తలు
-
AP High Court: పండుగలు, సెలవుల్లో బస్సు టికెట్ ధరల పెంపుపై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
-
Pete Hegseth: ప్రతిపక్షానికి ఎదురుదెబ్బ.. పీట్ హెగ్సెత్పై అభిశంసన ప్రయత్నం విఫలం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Astrology: నవంబర్ 11 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’
-
OTR: పాయల్ శంకర్ రైతు యాత్రకు అధిష్టానం నో.. అసలు కారణం ఏంటి…?
ట్రెండింగ్
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..