కన్నడ సినిమా ప్రత్యేక దర్శకుడు గురుప్రసాద్ మదనాయకనహళ్లిలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆత్మహత్యకు ముందు రక్తపు వాంతులు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరణానికి ముందు జరిగిన సంఘటనతో భారీ ట్విస్ట్ వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. గురుప్రసాద్ మృతితో కన్నడ చిత్ర పరిశ్రమ ఎంతో విలువైన దర్శకుడిని కోల్పోయిందని చాలా మంది నటీనటులు, దర్శకులు, నిర్మాతలు బాధను పంచుకున్నారు. మూడు నాలుగు రోజుల క్రితం గురుప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడగా, మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన…