Home
Gurugram News
Gurugram News News
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
Dhruv Rathee: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి పరువు నష్టం కేసులో ఇబ్బందులు మరింత పెరిగాయి. గురుగ్రామ్‌లోని ఇంటి ప్రధాన గేటుపై ఢిల్లీ సాకేత్ కోర్టు సమన్లను అంటించారు. బీజేపీ ఐటీ సెల్ సభ్యుడు వికాస్ సాకృత్యాయన్ అలియాస్ వికాస్ పాండే దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసుకు సంబంధించి ఈ పరిణామం చోటుచేసుకుంది. గురుగ్రామ్‌లోని సెక్టార్-56 లో ఉన్న కేంద్రీయ విహార్ సొసైటీలో ఉన్న ధ్రువ్ రాఠీ ఇంటి గేటుపై ఈ నోటీసును అతికించారు.… -
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
Gurugram Road Rage: గురుగ్రామ్ రోడ్లపై తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ మహిళా బైకర్ సోషల్ మీడియాలో వెల్లడించారు. తనకు దూరంగా ఉండాలని కారులో ఉన్నవారిని కోరిన తర్వాత.. వారు తనను వెంబడించి, చివరకు తన స్పోర్ట్స్ బైక్‌ను కారుతో ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యారని ఆమె ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గురుగ్రామ్‌కు చెందిన సియా అనే మహిళ ‘rebelwheels_sia_’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో బైకింగ్‌కు సంబంధించిన… -
Haryana: ‘‘సువేందు బీఫ్ వండాను, తింటావా’’.. మహిళ ఓవరాక్షన్‌కు శిక్ష..
Haryana: పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిని హెచ్చరిస్తూ హర్యానాకు చెందిన ఒక మహిళ చేసిన వీడియో వైరల్ అయింది. తాను బీఫ్ వండుతున్నానని, సువేందు అధికారిని తినడానికి ఆహ్వానిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. వైరల్ అయిన ఈ వీడియోలో మహిళ మాట్లాడుతూ..తాను బీఫ్ వండుతున్నట్లు చెప్పింది. ముఖ్యమంత్రి సువేందును ఉద్దేశిస్తూ, ‘‘ఈసారి (ఈద్ అల్ అధా) రోజు బీఫ్‌ను బలి ఇవ్వనివ్వేదు, కానీ మీరే ఇతరుల… -
Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. పర్యటన రద్దు చేసుకుని, హుటాహుటిన ఢిల్లీకి రాహుల్ పయనం!
Sonia Gandhi: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మరోసారి అనారోగ్యంతో బుధవారం గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. మంగళవారం రాత్రి ఆమెను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) ఏవైనా ఉన్నాయా అనే కోణంలో వైద్యులు పరీక్షలు జరిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, పరీక్షల అనంతరం తిరిగి ఇంటికి చేరుకున్నారని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ధృవీకరించారు. -
Security Guard Damages Car: కారుపై తన కోపాన్ని ప్రదర్శించిన సెక్యూరిటీ గార్డ్.. తుక్కు తుక్కైన కారు
తన కోపాన్ని ప్రదర్శించిన ఓ సెక్యూరిటీ గార్డు ఖరీదైన మెర్సిడెస్ కారును ధ్వంసం చేసిన ఘటన గురుగ్రామ్‌లో కలకలం రేపింది. ఈ సంఘటన హర్యానాలోని గురుగ్రామ్ సెక్టార్–31లో ఉన్న సైబర్ పార్క్ వద్ద జరిగింది. గేటు వద్ద ఆగి ఉన్న మెర్సిడెస్ కారును సెక్యూరిటీ గార్డు చేతిలో ఉన్న కర్రతో అద్దాలు పగులగొట్టి ధ్వంసం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెర్సిడెస్ కారు డ్రైవర్ రాంగ్రూట్లో… -
Call Girl: కన్ను కొట్టిందని కార్లో ఎక్కించుకున్నాడు.. కాస్త దూరం వెళ్లగానే కంగుతిన్నాడు
Call Girl: హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో జరిగిన షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ కంపెనీ మేనేజర్ రోడ్డు పై కార్లో వెళ్తున్నాడు. ఎదురుగా ఓ అందమైన అమ్మాయి లిప్ట్ అడగడంతో ఆపేశాడు.
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!