Home
Gurthunda Seethakalam
Gurthunda Seethakalam News
-
Tollywood Box Office: సినిమాలు ఫుల్… కలెక్షన్లు నిల్…
ఇండియాలో 'అవతార్ 2' మేనియా మొదలై పోయింది. డిసెంబర్ 16న విడుదల కానున్న ఈ సినిమాకు.. -
Week Movies: ఈ వారం సినిమాలు పెద్దగా సౌండ్ చెయ్యట్లేదు
శుక్రవారం అంటే సినీ అభిమానులకి పండగరోజే. కొత్త సినిమాని చూడడానికి థియేటర్స్ కి వెళ్లడం చాలా మంది ఆడియన్స్ షెడ్యూల్ లో భాగం అయిపోయి ఉంటుంది. అయితే కొత్త పండగ రోజు పాత బట్టలు వేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఈ వీక్ టాలీవుడ్ పరిస్థితి కూడా అలానే ఉంది. పెద్ద సినిమాలు లేవు, బజ్ క్రియేట్ చేసిన సినిమాలు లేవు, థియేటర్స్ కి ఆడియన్స్ ని రప్పించే హీరోలు లేరు. దీంతో ఈ శుక్రవారం చప్పగా… -
Tamannaah: ఒకే రోజు రెండు! ఒకటి థియేటర్లో, మరొకటి ఓటీటీలో!
Two in one day! One in theater and the other in OTT! -
Satyadev: ‘గుర్తుందా శీతాకాలం’కు మోక్షమెప్పుడో!?
Satyadev: రెండేళ్ళ క్రితం ఆగస్ట్ మాసంలో సెట్స్ పైకి వెళ్ళింది 'గుర్తుందా శీతాకాలం' చిత్రం. కన్నడ సినిమా 'లవ్ మాక్ టైల్' ఆధారంగా తెలుగులో రీమేక్ అయిన ఈ మూవీలో సత్యదేవ్ సరసన తమన్నా నాయికగా నటించింది. మేఘా ఆకాశ్, కావ్య శెట్టి, సుహాసిని తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. నాగశేఖర్ దర్శకత్వంలో భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్మెస్ రెడ్డి, చిన్నబాబు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు -
Satyadev: ‘గుర్తుందా శీతాకాలం’ మరోసారి వాయిదా!
వర్సటైల్ ఆర్టిస్ట్ సత్యదేవ్ పుట్టినరోజు ఇవాళ. అతను నటిస్తున్న పలు చిత్రాల షూటింగ్స్ వివిధ దశల్లో ఉన్నాయి. విశేషం ఏమంటే… ఇప్పటికే ‘ఘాజీ’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సత్యదేవ్ తాజాగా అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ హిందీ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలానే చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో కీరోల్ ప్లే చేస్తున్నాడు. ఇక కొరటాల శివ సమర్పణలో నిర్మితమౌతున్న ‘కృష్ణమ్మ’ చిత్రంలోనూ సత్యదేవే హీరో. read also: Somu Veerraju : దుష్టశక్తులు భారీ… -
Double Dhamaka: జూన్‌లో సత్యదేవ్ రెండు సినిమాలు!
ప్రామిసింగ్ ఆర్టిస్ట్ సత్యదేవ్ ఇప్పుడు పలు ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా ఉన్నాడు. విశేషం ఏమంటే… అతను నటిస్తున్న రెండు సినిమాలు వచ్చే నెలలో జనం ముందుకు రాబోతున్నాయి. అందులో ఒకటి ‘గాడ్సే’. గోపీ గణేశ్ దర్శకత్వంలో గతంలో సత్యదేవ్ ‘బ్లఫ్ మాస్టర్’ మూవీలో నటించాడు. ఇప్పుడీ ‘గాడ్సే’ సినిమాను వారిద్దరి కాంబినేషన్లో సి. కళ్యాణ్ నిర్మించారు. అవినీతిపరుడైన రాజకీయ నాయకుడిని, ఈ కుళ్ళు వ్యవస్థను ఒంటి చేత్తో ఎదుర్కొనే ధైర్యవంతుడైన యువకుడి పాత్రలో సత్యదేవ్ కనిపించబోతున్నాడు. హీరోయిన్… -
Gurthunda Seethakalam Trailer : సీజన్ ఆఫ్ మ్యాజిక్
యంగ్ ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం “గుర్తుందా శీతాకాలం”. నాగశేఖర్ మూవీస్, శ్రీ వేదాక్షర మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగశేఖర్ దర్శకత్వం వహించారు. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్. ఈరోజు వాలెంటైన్స్ డే సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ని ఆవిష్కరించారు. ఇది పర్ఫెక్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ట్రైలర్ సత్యదేవ్ తనకు… -
క్యూట్ నెస్ తో దిల్ చోరీ చేస్తున్న మేఘ
ఇటీవల విడుదలైన ‘రాజ రాజ చోర’ విజయంతో మేఘా ఆకాష్ వెండి తెరపై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. గతంలో ఎన్ని సినిమాలు చేసినా, రజినీకాంత్, ధనుష్, సల్మాన్ ఖాన్, నితిన్ వంటి స్టార్ హీరోలతో నటించినప్పటికీ ఆమె దశ తిరగలేదు. కానీ ‘రాజ రాజ చోర’ మాత్రం ఆమె కెరీర్ కు బిగ్ టర్న్ అని చెప్పొచ్చు. ఎంతో క్యూట్ గా ఉండే ఈ అమ్మాయికి కెరీర్ మొదటి నుంచి పెద్దగా హిట్స్ ఏమీ లేకపోయినా అవకాశాలకు…
తాజావార్తలు
-
RBI Data Centre: భువనేశ్వర్‌లో RBI డేటా సెంటర్ ప్రారంభించిన ప్రధాని మోడీ.. సైబర్ సెక్యూరిటీకి కీలక అడుగు
-
NZ A vs IND A: దేవదత్ పడిక్కల్ సూపర్ సెంచరీ.. ఓటమి అంచులనుండి బయటపడ్డ ఇండియా ‘A’
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
-
Brazil Election 2026: బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో లూలా డా సిల్వా విజయం.. మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు!
-
Madhya Pradesh: నర్మదా నది తీరంలో వేలాది ఓటర్ ఐడీ కార్డులు.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!