Home
Gurnoor Brar
Gurnoor Brar News
-
IND vs SL 1st Test: టీమిండియా ప్లేయింగ్ 11పై కోచ్ కీలక హింట్.. బెంచ్‌లోనే ఆ నలుగురు!
India Playing XI Hint Revealed: శ్రీలంకతో శనివారం (ఆగష్టు 15) నుంచి గాలే వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ముందు టీమిండియా తుది జట్టుపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు. తాజాగా భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కీలక హింట్ ఇచ్చాడు. తొలి టెస్టులో టీమిండియా ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లతో బరిలోకి దిగనుందని చెప్పకనే చెప్పాడు. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మానవ్… -
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
IND Playing 11 vs SL 1st Test in Galle: భారత్, శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఆగస్టు 15న గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పరంగా ఇరు జట్లకూ ఎంతో కీలకం. దీంతో టీమిండియా విజయం సాధించాలని చూస్తోంది. గాలేలో పటిష్ట జట్టుతో బరిలోకి దిగనుంది. గాయాల కారణంగా టీమిండియా తుది జట్టులో మార్పులు… -
Worst Bowling: యువకుడు, ఎత్తుగా ఉన్నాడు, బౌలింగ్ బాగా వేస్తాడు అనుకున్నారు.. కట్ చేస్తే చుక్కలు చూపించారు..
యువకుడు, మంచి ఎత్తు ఉన్నాడు, లార్డ్స్ లాంటి పిచ్‌లపై బౌలింగ్ బాగా వేస్తాడు.. ఇంగ్లాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడతాడు అని సెలెక్టర్లు భావించారు. భారత అభిమానులు, నెటిజన్లు కూడా ఈ యువ పేసర్ నుంచి ఒక అద్భుతమైన స్పెల్‌ను ఆశించారు. కానీ కట్ చేస్తే.. సీన్ రివర్స్ అయింది! లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆ బౌలర్‌కు చుక్కలు చూపించారు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 26 ఏళ్ల భారత ఫాస్ట్ బౌలర్ గుర్నూర్… -
ICC Fined: బిగ్‌షాక్.. టీమిండియా యువ పేసర్‌కు భారీ జరిమానా విధించిన ఐసీసీ..
టీమ్ఇండియా యువ పేసర్ గుర్నార్ బ్రార్ ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ జరిమానాకు గురయ్యాడు. బర్మింగ్‌హామ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో గుర్నార్ బ్రార్ ప్రమాదకర రీతిలో బౌలింగ్ చేశాడనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), అతడి ప్రవర్తన సరిగ్గా లేదని నిర్ధారించింది. ఐసీసీ నిబంధనావళిలోని లెవెల్-1… -
Gurnoor Brar: ఒత్తిడి కాదు.. ఉత్సాహం.. ఎండలో పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందన్న యువ పేసర్..
అఫ్గానిస్థాన్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన పంజాబ్ యువ పేసర్ గుర్నూర్ బ్రార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. వర్షం కారణంగా కుదించిన ఈ మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమించి, ఉత్సాహంతో బౌలింగ్ చేసినట్లు బ్రార్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో అతను 27 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 7 వికెట్ల… -
IND vs AFG ODI: టీమిండియాకు బిగ్ షాక్.. సిరీస్ మొత్తానికి స్టార్ ఆటగాళ్లు దూరం..
శనివారం నుంచి ప్రారంభం కానున్న భారత్-ఆఫ్ఘనిస్తాన్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, వచ్చే ఏడాది సౌతాఫ్రికాలో జరగబోయే వన్డే ప్రపంచకప్ (2027) కోసం టీమిండియా బెంచ్ బలాన్ని పరీక్షించుకోవడానికి ఒక గొప్ప అవకాశమని భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డారు. జియోస్టార్ (JioStar) చర్చా కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, భవిష్యత్తు సవాళ్లను దృష్టిలో ఉంచుకుని మేనేజ్మెంట్ తీసుకుంటున్న నిర్ణయాలను విశ్లేషించారు. గుర్నూర్ బ్రార్ ఎంపిక వెనుక వ్యూహం.. ఈ సిరీస్ కోసం 6 అడుగుల 5… -
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించడం ప్రతి యువ క్రికెటర్ కల. ఆ కలను నిజం చేసుకునేందుకు ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడాల్సి ఉంటుంది. అలాంటి స్ఫూర్తిదాయక కథే పంజాబ్‌కు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బరార్ది. ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్ కోసం భారత జట్టులో ఎంపికైన 26 ఏళ్ల గుర్నూర్‌కు అరంగేట్రం చేసే అవకాశం రాకపోయినా, అతని ప్రయాణం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆరు అడుగుల ఐదు అంగుళాల ఎత్తున్న… -
Punjab vs Mumbai: సర్ఫరాజ్ ఖాన్ ధనాధన్ ఇన్నింగ్స్ వృధా.. ఉత్కంఠ పోరులో పంజాబ్ ఒక్క పరుగుతో విజయం..!
Punjab vs Mumbai: జైపూర్ వేదికగా విజయ్ హజారే ట్రోఫీ 2025–26లో భాగంగా జరిగిన ఎలైట్ గ్రూప్ C మ్యాచ్‌లో పంజాబ్, ముంబై మధ్య హోరాహోరీగా సాగింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కేవలం ఒక్క పరుగుతో ముంబైపై సంచలన విజయం సాధించింది. Pizza Making At Home: డామినోస్ స్టైల్ చికెన్ పిజ్జా ఇంట్లోనే.. ఓవెన్ లేకపోయినా పర్ఫెక్ట్ గా ఇలా చేసేయండి..! మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 45.1…
తాజావార్తలు
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
-
AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
-
BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?