Uttar Pradesh: పెళ్లికి నిరాకరించడం, నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకోవడంతో ఆగ్రహించిన యువకుడు బాలికను కత్తితో పొడిచి చంపాడు. 19 ఏళ్ల బాలికతో పాటు ఉన్న ఆమె తల్లి ఆమెను రక్షించడానికి ప్రయత్నించింది.
Gurgaon Woman To Get 2 Lakh Compensation After Being Attacked By Dog: కుక్క దాడిలో గురైన మహిళకు ఉపశమనం లభించింది. ఆగస్టు నెలలో గురుగ్రామ్ కు చెందిన ఓ మహిళపై పెంపుడు కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ కేసులో గాయాలపాలైన మహిళకు రూ. 2 లక్షల మధ్యంతర పరిహారాన్ని ఇవ్వాలని గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీజీ)ని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక మంగళవారం ఆదేశించింది. అయితే ఈ మొత్తాన్ని కుక్క…
సాధారణంగా పాత మద్యానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది.. ఏళ్లు గడిచిన విస్కీకి ఫుల్ డిమాండ్ ఉంటుంది.. అయితే, ఓ మంత్రి గారు ఇస్తున్న పార్టీకి 15 ఏళ్ల పాత గ్లెన్‌ఫిడ్డిచ్ స్కాచ్ విస్కీ ఫుల్ బాటిళ్లు కావాలంటూ.. వైన్ షాపుకు ఫోన్ చేసిన ఎక్సైజ్ శాఖ ఎన్‌స్పెక్టర్ డిమాండ్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. ఈ నెల 14వ తేదీన గురుగ్రామ్ లోని సెక్టార్ 47 వద్ద ఉన్న మద్యం షాపుకు ఫోన్…