సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం ‘.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది.. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ ఏడాది సంక్రాంతి కానుకగా 12 న విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.. ఈమేరకు తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గుంటూరులో గ్రాండ్ గా నిర్వహించారు.. ఈ ఈవెంట్ టీమ్ తో పాటుగా సినీ ప్రముఖులు కూడా…
Gunturu Karam: అభిమానం.. ఒకరిపై కలిగింది అంటే చచ్చేవరకు పోదు. సినిమా హీరోల మీద అభిమానులు పెట్టుకున్న అభిమానం అంతకుమించి ఉంటుంది. తాము ఎంతగానో అభిమానించే హీరో కోసం చావడానికి రెడీ.. చంపడానికి రెడీ అన్నట్లు తయారయ్యారు ఈకాలం ఫ్యాన్స్.
Trivikram: త్రివిక్రమ్ శ్రీనివాస్.. రచయిత, డైరెక్టర్ అని అందరికి తెల్సిందే. రచయితగా కెరీర్ ను ప్రారంభించిన త్రివిక్రమ్.. . హైదరాబాదుకు వచ్చి పోసాని కృష్ణమురళి దగ్గర సహాయకుడిగా చేరాడు. స్వయంవరం సినిమాకు మాటలు అందించి.. మంచి పేరు సంపాదించుకున్నాడు.