Tollywood Shooting Updates: టాలీవుడ్ కు సంబంధించిన నాలుగు పెద్ద సినిమాల షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. ఆ షూటింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఎన్టీఆర్ దేవర విషయానికి వస్తే దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్కేల్‌లో రూపొందిస్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా `దేవర` సినిమాకి సంబంధించిన షూటింగ్ అప్ డేట్ విషయానికి వస్తే ఎన్టీఆర్…