Shoot Shufflings for Mahesh Babu’s Guntur Kaaram: ఏ ముహూర్తాన మొదలు పెట్టారో తెలియదు కానీ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ అనేకసార్లు వాయిదా పడుతూ వస్తోంది. ముందుగా ఈ సినిమా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి రావడంతో షూట్ కాస్త వాయిదా పడింది. ఆ తర్వాత మహేష్ బాబు తల్లి, తండ్రి మరణించడంతో మరి కొన్నాళ్లు వాయిదా పడింది. ఇక మహేష్ బాబు ఇంకా…