Home
Gujarat Titans Vs Rcb
Gujarat Titans Vs Rcb News
-
Hardik Pandya vs Krunal Pandya: పాండ్యా సోదరుల మధ్య విభేదాలు వచ్చాయా..? కృనాల్ ఐపీఎల్ విజయంపై హార్దిక్ మౌనంతో కొత్త చర్చ
Hardik Pandya vs Krunal Pandya: ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. కెప్టెన్ రజత్ పాటిదార్ నాయకత్వంలో జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచి అభిమానులకు మరోసారి సంబరాల వేళను అందించింది. అయితే, ఆర్సీబీ విజయం తర్వాత సోషల్ మీడియాలో అభినందనల… -
IPL 2026 Final: “ఈ సారి ఐపీఎల్ కప్పు గుజరాత్దే”.. బలమైన కారణాలను వివరించిన వరల్డ్ కప్ విన్నర్..
IPL 2026 Final: ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది. ఈరోజు (మే 31, ఆదివారం) జరిగే టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్ (GT), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్నాయి. క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ విధించిన 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ముల్లన్పూర్ వేదికగా రికార్డ్ స్థాయిలో ఛేదించి గుజరాత్ జట్టు మూడోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. గుజరాత్ రికార్డు ఛేజింగ్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ 53 బంతుల్లో 104… -
RCB Playing XI: గుజరాత్ టైటాన్స్ను దెబ్బకొట్టేందుకు ఆర్సీబీ పక్కా ప్లాన్.. టీమ్లో బిగ్ ఛేంజ్..
RCB Playing XI: ఐపీఎల్ 2026 లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరగబోయే ఈ గ్రాండ్ ఫైనల్ మహాసమరంలో ఆర్సీబీ జట్టు గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఈ సీజన్లో రజత్ పాటిదార్ కెప్టెన్సీలో ఆర్సీబీ జట్టు అద్భుతమైన ఫామ్లో ఉండటమే కాకుండా, ఆటగాళ్లందరి సమిష్టి ప్రదర్శనతో అదరగొడుతోంది. అయితే, ఈ తుది పోరుకు ముందు… -
RCB: ప్లేఆఫ్స్ ముందు ఆర్సీబీకి బిగ్ షాక్.. స్టార్ బ్యాటర్ సీజన్ మొత్తానికి దూరం
RCB: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ జాకబ్ బెథెల్ గాయం కారణంగా ఈ సీజన్లోని మిగిలిన మ్యాచ్లన్నింటికీ దూరమయ్యాడు. శుక్రవారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్కు సైతం దూరమైన బెథెల్, త్వరలోనే ఇంగ్లాండ్కు తిరిగి వెళ్లనున్నాడు. అక్కడ తన జాతీయ జట్టు సిరీస్ల కంటే ముందు కోలుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్లేఆఫ్స్లో గుజరాత్ టైటాన్స్తో…
తాజావార్తలు
-
BRS Supports Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు.. కేటీఆర్ కీలక పోస్ట్..
-
TVK vs DMK: స్టాలిన్కు ఆర్ఎస్ఎస్ యూనిఫామ్.. ‘సావర్కర్ 2.0’ అంటూ టీవీకే తీవ్ర విమర్శలు
-
PM Modi on Women’s Reservation Bill: నారీ శక్తిని ఎవరూ ఆపలేరు.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోడీ కీలక వ్యాఖ్యలు
-
AP Panchayat Elections 2026: రేపే రెండో విడత పల్లె పోరు.. బరిలో 10,295 మంది సర్పంచ్ అభ్యర్థులు.. నిఘా నీడలో పోలింగ్..!
-
Mallikarjun Kharge: ‘ఇది అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం’.. డీలిమిటేషన్ బిల్లుపై మల్లికార్జున ఖర్గే ఫైర్..
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!