Gujarat cabinet: గుజరాత్ ప్రభుత్వంలోని మంత్రులంతా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగతా వారంతా పదవిని వీడారు. అయితే.. గుజరాత్ ప్రభుత్వం ఈరోజు ఉదయం 11:30 గంటలకు మంత్రి వర్గాన్ని విస్తరించనుంది. కొత్త మంత్రివర్గంలో 15 మంది కొత్త వ్యక్తులు సహా 25 మంది సభ్యులు ఉంటారని చెబుతున్నారు. తాజాగా రాజీనామా చేసిన మంత్రుల్లో కొందరు కొత్త లిస్ట్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా…
గుజరాత్ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్నందున, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తప్ప మిగతా మంత్రులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. అందిన సమాచారం ప్రకారం, మొదట బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ విశ్వకర్మ రాజీనామా చేశారు, ఆ తర్వాత మంత్రులందరూ ఒకరి తర్వాత ఒకరు రాజీనామా చేశారు. ఈ రాజీనామాలను విశ్వకర్మకు సమర్పించారు. Also Read:Electric Bikes: దీపావళికి ఎలక్ట్రిక్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. ఈ చౌకైన…