Cockfight Attack: ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో మూడో రోజు కూడా జోరుగా కోడి పందాలు నిర్వహించారు.. కోట్ల రూపాయల్లో చేతులు మారాయి.. అయితే, కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం భూషణ గుళ్ళ ప్రాంతంలో జరిగిన కోడి పందెం ఘర్షణ హింసాత్మకంగా మారింది. కోడి పందెంలో గెలిచిన వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తి బ్లేడ్‌తో దాడి చేయడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గుడివాడ ధనియాల పేటకు చెందిన అనగాని జగన్నాథం (45) కోడి పందెంలో గెలిచిన అనంతరం…