Home
Gt Vs Rcb Ipl 2026 Final
Gt Vs Rcb Ipl 2026 Final News
-
Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేయడంతో టీమిండియా టీ20 జట్టులో స్థానం కోసం పోటీ తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ భారత టీ20 జట్టులోకి తన పునరాగమనంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్కు టెస్ట్, వన్డే కెప్టెన్గా వ్యవహరిస్తున్న గిల్.. చివరగా డిసెంబర్ 2025లో దక్షిణాఫ్రికాతో టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఫామ్ కోల్పోవడంతో ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ జట్టులో అతనికి చోటు… -
Shubman Gill: మాకు పెద్ద అడ్వాంటేజ్ అదే.. ఈ ప్లాన్తో బెంగళూరును దెబ్బ కొడతామన్న గిల్..
కెప్టెన్గా తన తొలి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకునేందుకు అడుగు దూరంలో ఉన్న శుభ్మన్ గిల్.. అంచనాల ఒత్తిడి తనపై ఏమాత్రం లేదని స్పష్టం చేశాడు. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరగబోయే గ్రాండ్ ఫైనల్లో తమ సొంత మైదానం (హోమ్ అడ్వాంటేజ్) కలిసివస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇరు జట్లు కూడా తమ రెండో ఐపీఎల్ టైటిల్ కోసం ఇక్కడ తలపడుతున్నాయి. ఫైనల్ ముందస్తు ప్రెస్ కాన్ఫరెన్స్లో గిల్ మాట్లాడుతూ..… -
Sai Sudarshan: నువ్వేమైనా చిన్న పిల్లాడివా..? ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉండి ఏంటి ఆ ఆట..? సుదర్శన్పై విమర్శలు..
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టినప్పటికీ, ఆ జట్టు ఓపెనర్ సాయి సుదర్శన్ అవుట్ అయిన విచిత్రమైన తీరు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఈ చావోరేవో పోరులో అద్భుతమైన ఫామ్లో ఉన్న సుదర్శన్, వరుసగా రెండోసారి ‘హిట్ వికెట్’ రూపంలో పెవిలియన్ చేరడంపై అభిమానులు, విశ్లేషకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకే తప్పు.. రెండోసారి! మ్యాచ్లో గుజరాత్ జట్టు…
తాజావార్తలు
-
Mouli : ‘దొంగ నా కొడకు’ టైటిల్పై సెన్సార్ కత్తెర.. ‘DNK’ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఇదే!
-
CM Revanth Reddy : పది మంది డీఎస్పీలు చాలు.. ప్రభుత్వ ప్రతిష్ట పెంచినా, తగ్గించినా
-
Under -19 Asia Cup: ఆసియా కప్ 2026.. సెమీ ఫైనల్కు దూసుకెళ్లిన టీమిండియా..
-
IPL 2028: ఐపీఎల్ అభిమానులకు పండగే పండగా.. ఐపీఎల్లోకి రెండు కొత్త జట్లు..
-
Cyclone Threat : మురసు, అర్నబ్ తర్వాత మరో అల్పపీడనం.. ఏపీకి టెన్షన్
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్రౌండర్గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?