Home
Gt Vs Rcb Ipl 2026 Final
Gt Vs Rcb Ipl 2026 Final News
-
Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్‌మన్ గిల్..
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేయడంతో టీమిండియా టీ20 జట్టులో స్థానం కోసం పోటీ తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భారత టీ20 జట్టులోకి తన పునరాగమనంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్‌కు టెస్ట్, వన్డే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న గిల్.. చివరగా డిసెంబర్ 2025లో దక్షిణాఫ్రికాతో టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఫామ్ కోల్పోవడంతో ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ జట్టులో అతనికి చోటు… -
Shubman Gill: మాకు పెద్ద అడ్వాంటేజ్ అదే.. ఈ ప్లాన్‌తో బెంగళూరును దెబ్బ కొడతామన్న గిల్..
కెప్టెన్‌గా తన తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకునేందుకు అడుగు దూరంలో ఉన్న శుభ్‌మన్ గిల్.. అంచనాల ఒత్తిడి తనపై ఏమాత్రం లేదని స్పష్టం చేశాడు. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరగబోయే గ్రాండ్ ఫైనల్లో తమ సొంత మైదానం (హోమ్ అడ్వాంటేజ్) కలిసివస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇరు జట్లు కూడా తమ రెండో ఐపీఎల్ టైటిల్ కోసం ఇక్కడ తలపడుతున్నాయి. ఫైనల్ ముందస్తు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ మాట్లాడుతూ..… -
Sai Sudarshan: నువ్వేమైనా చిన్న పిల్లాడివా..? ఆరెంజ్ క్యాప్ రేస్‌లో ఉండి ఏంటి ఆ ఆట..? సుదర్శన్‌పై విమర్శలు..
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టినప్పటికీ, ఆ జట్టు ఓపెనర్ సాయి సుదర్శన్ అవుట్ అయిన విచిత్రమైన తీరు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ చావోరేవో పోరులో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సుదర్శన్, వరుసగా రెండోసారి ‘హిట్ వికెట్’ రూపంలో పెవిలియన్ చేరడంపై అభిమానులు, విశ్లేషకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకే తప్పు.. రెండోసారి! మ్యాచ్‌లో గుజరాత్ జట్టు…
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!