జీఎస్టీ రేట్లలో మార్పుల తర్వాత, అక్టోబర్ GST వసూళ్లు విడుదలయ్యాయి. జీఎస్టీ రేట్లు తగ్గించినప్పటికీ వసూళ్లు ఘణనీయంగా పెరిగాయి. అక్టోబర్‌లో మొత్తం GST వసూళ్లు 4.6% పెరిగి సుమారు రూ. 1.96 లక్షల కోట్లకు చేరుకున్నాయి. GST మినహాయింపులు, పండుగ సీజన్‌లో మంచి షాపింగ్ ఈ పెరుగుదలకు దోహదపడ్డాయని నిపుణులు తెలిపారు. వంటింటి సరుకుల నుంచి ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ వరకు 375 వస్తువులపై వస్తువులు, సేవల పన్ను (GST) రేట్లు సెప్టెంబర్ 22 నుంచి సవరించారు. దీంతో…