భారత యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం రాత్రి వ్యవహరించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. వర్షం కారణంగా రద్దయిన ఈ పోరులో గైక్వాడ్.. మైదాన సిబ్బంది ఒకరితో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. అక్కడ దక్షిణాఫ్రికాతో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా.. వర్షం పడే సమయంలో డగౌట్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్‌తో సెల్ఫీ కోసం గ్రౌండ్స్‌మ్యాన్ ప్రయత్నించాడు. కానీ.. గ్రౌండ్స్‌మ్యాన్ తనకి క్లోజ్‌గా…