Greg Abel: బిజినెస్ ప్రపంచంలో “వారెన్ బఫెట్” అనే పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. వ్యాపార రంగంలో ఆయన చేసిన కృషి, అందుకున్న విజయాలు ప్రపంచవ్యాప్తంగా ఆయన్ను గుర్తించే విధంగా చేశాయి. బెర్క్‌షైర్ హాత్‌వే సంస్థను నిర్మించి, దాన్ని ఒక సామ్రాజ్యంగా తీర్చిదిద్దిన బఫెట్ ప్రస్తుతం 94 ఏళ్ల వయస్సులో ఉన్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఆయన ఈ సంస్థకు నాయకత్వం వహిస్తూ వ్యాపార రంగంలో అపురూపమైన ముద్రవేశారు. గత పది ఏళ్లుగా బఫెట్…
వారెన్ బఫెట్ పేరు తెలియని వ్యక్తులు బహుశా ఉండరు. బిజినెస్ అంటే ఆయనకు ఎంతటి ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు. బిజినెస్ రంగంలో ఆయన ఉన్నతమైన శిఖరాలు అధిరోహించారు. బెర్క్ షైర్ హత్ వే సామ్రాజ్యాన్ని ప్రపంచం నలుమూలల స్థాపించారు. స్టాక్ మార్కెట్ రంగంలో ఆయనకు తిరుగులేదు. ప్రస్తుతం ప్రస్తుతం బఫెట్ వయస్సు 90 ఏళ్ళు. గతపదేళ్లుగా బఫెట్ వారసుడి గురించి చర్చలు నడుస్తున్నాయి. తాజాగా బఫెట్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించే వారసుడిని ప్రకటించారు. బఫెట్ వారసుడిగా బెర్క్…