బాలివుడ్ హాట్ బ్యూటీ మలైక అరోరా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సినిమాలను పక్కన పెడితే బికినిలో హాట్ అందాలతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తుంది.. సోషల్ మీడియాలో హాట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది.. ఎప్పుడు హాట్ గా కనిపించే ఈ అమ్మడు తాజాగా చీరలో మెరిసింది.. చీరకట్టులో దర్శనమిచ్చి మంత్రముగ్ధులను చేస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో మెరిసి అభిమానులు, నెటిజన్లను మైమరిపిస్తోంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. బాలీవుడ్ ముదురు భామ మలైకా అరోరా…