ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు 9: రణరంగం ఈ రాత్రి గ్రాండ్ ప్రీమియర్‌తో అధికారికంగా ప్రారంభం కానుంది. వారాల తరబడి సోషల్ మీడియాలో కొనసాగిన ఊహాగానాలు, ఈ సీజన్‌లో హౌస్‌లోకి ఎవరు అడుగుపెడతారనే చర్చలకి నేటితో తెరపడనుంది. సోషల్ మీడియా బజ్ ప్రకారం, ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితా ఇదిగో: భరణి శంకర్ – టీవీ నటుడు చిలసౌ స్రవంతి, సీతామహాలక్ష్మి, కుంకుమ రేఖ వంటి సీరియల్స్‌లో తన నటనతో గుర్తింపు…