దేశంలో అత్యుత్తమ సర్వీసులు ఐఏఎస్, ఐపీఎస్. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ తమ సేవలను అందిస్తుంటారు. అయితే కొందరు అధికారులు తమ సేవలతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటుంటారు. ఇదేరీతిలో ఓ కలెక్టర్ ప్రజలు, సిబ్బంది నుంచి ఎనలేని గౌరవాన్ని పొందింది. తమ ప్రియమైన కలెక్టర్ బదిలీపై వెళ్తుంటే పల్లకిలో మోస్తూ వీడ్కోలు పలికారు. జబల్పూర్ రోడ్డులోని లుఘర్వాడలోని ఒక ప్రైవేట్ లాన్‌లో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో, మాజీ కలెక్టర్ సంస్కృతి జైన్‌ను సిబ్బంది తన…