Title Song Of Gopichand Bhimaa Released: మాచో స్టార్ గోపీచంద్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’ టీజర్ తో హ్యాజ్ బజ్ క్రియేట్ చేసిందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు జోరుగా జరుగుతున్న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. గోపీచంద్, మాళవిక శర్మల అందమైన కెమిస్ట్రీని చూపించిన ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ చా�