ప్రముఖ సంస్థ గూగుల్ గత కొన్ని వారాలుగా వరుసగా ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే వేల మంది ఉద్యోగుల పై వేటు వేసిన గూగుల్ ఇప్పుడు మరోసారి భారీగా ఉద్యోగులను తొలగించే పనిలో ఉంది.. ఈ ఏడాదిలో వరుసగా ఉద్యోగులను తొలగిస్తు వస్తున్న సంగతి తెలిసిందే.. కాగా, కాలిఫోర్నియాకు చెందిన టెక్ దిగ్గజం తన మొత్తం పైథాన్ టీమ్ ను తొలగించినట్లు ఇప్పుడు వెల్లడైంది.. యునైటెడ్ స్టేట్స్ వెలుపల తక్కువ ఖర్చుతో కూడిన ఉద్యోగులను నియమించుకోవడం…