Google Bard AI’s India Playing 11 for ICC World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 సందడి మరికొన్ని గంటల్లో షురూ అవ్వనుంది. గత టోర్నీ ఫైనలిస్ట్‌లు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే తొలి పోరుతో ప్రపంచకప్ ఆరంభం అవుతుంది. నేటి మధ్యాహ్నం 2 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ ఆరంభం అవుతుంది. అక్టోబర్ 8న భారత్ తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీ కొట్టనుంది. ఈ నేపథ్యంలో…
Students Using AI Tools: మొన్నటి వరకు సెర్చ్ ఇంజిన్ గూగుల్ పై ఏది కావాలన్నా ఆధారపడే వాళ్లం. అయితే ప్రస్తుతం ఏఐ టూల్స్ హవా నడుస్తుంది. ఎక్కడ చూసిన చాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ గురించే వినిపిస్తుంది. అయితే ఇవే ఇప్పుడు విద్యాసంస్థలకు తల నొప్పిగా మారాయి. విద్యార్థులు ఈ ఏఐ టూల్స్ ను ఉపయోగించి తమ పనులను చకచక చేస్తున్నారు. దీని వల్ల విద్యార్థుల సృజనాత్మకత దెబ్బతింటుందని కాలేజీలు,…
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌కు భారీ షాక్ తగిలింది. చిన్న పొరపాటు కారణంగా బిలియన్ డాలర్లు కోల్పోవాల్సి వచ్చింది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్‌కు చెందిన చాట్‌బోట్ చాట్‌జీపీటీకి పోటీగా బార్డ్‌ను రంగంలోకి