టాలీవుడ్లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఎదుగుతోన్న హీరోలు తక్కువే మందే కనిపిస్తారు. అలాంటి వారిలో యునీక్ పీస్ అడవి శేషు. అతను చేసే సినిమాల్లో కంటెంట్ కూడా అంతే యునీక్ గా కనిపిస్తుంది. ‘మేజర్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకున్న శేష్ సినిమాల ఎంపిక విషయంలో కూడా చాలా సెలెక్టివ్‌గా ఉంటున్నాడు. ప్రస్తుతం ‘డెకాయిట్’ చిత్రంతో పాటు ‘గూఢచారి-2’లోను నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాల్లో కొంత భాగం షూట్ తరువాత హీరోయిన్స్…