Gongura Pulihora Recipe: పులిహోర అంటే చాలామందికి గుర్తొచ్చేది చింతపండు లేదా నిమ్మకాయ. కానీ అవి లేకుండానే కేవలం గోంగూరతో చేసిన పులిహోర కూడా ఆలయ ప్రసాదం టేస్ట్‌ను ఇస్తుందని తెలుసా.. అవునండి బాబు.. దీని తయారీ చాలా సింపుల్. దాని రుచి మాత్రం సూపర్ అంతే.. ఇంట్లో అందరికీ నచ్చేలా ఉండే ఈ గోంగూర పులిహోర రెసిపీని ఇప్పుడు చూద్దాం. ముందుగా అన్నం సిద్ధం: ఒక గ్లాస్ (సుమారు 250 గ్రాములు) బియ్యాన్ని శుభ్రంగా కడిగి…