ఇప్పుడు దేశంలో ఎక్కడా విన్నా బంగారం ధరల గురించే చర్చ నడుస్తోంది. రోజురోజుకు అంతకంతకు పెరుగుతూ గోల్డ్ ధరలు షాకిస్తున్నాయి. అయినప్పటికీ కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు బంగారం కొంటున్నారు. పుత్తడిపై పెట్టుబడి పెడుతున్నారు. దేశంలో పసిడికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. మరి బంగారం ఉత్పత్తి పరంగా ప్రపంచంలోని టాప్ 10 దేశాలు ఏవో మీకు తెలుసా? వాటిలో భారతదేశం స్థానం ఏమిటి? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇటీవల 2025లో…