Home
Gold Price Today
Gold Price Today News
-
Gold Rates: శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర ఎంతంటే..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. యుద్ద ప్రభావం కారణంగా మరోసారి బంగారం ధరలు తగ్గాయి. బంగారం కొనే వారికి ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉదయం రూ.770, సాయంత్రం రూ.980 తగ్గి రూ.1,61,130 వరకు దిగి వచ్చింది. అలానే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉదయం రూ.770, సాయంత్రం రూ.900 తగ్గి.. ప్రస్తుతం రూ.1,47,400గా నమోదైంది. అయితే వెండి ధరల్లో… -
Gold & Silver Prices: యుద్ధం ఎఫెక్ట్.. కొండెక్కిన బంగారం, వెండి ధరలు.. వామ్మో ఒక్కరోజులో ఇంత పెరిగాయేంటి?
Gold and silver prices: సామాన్యుల పాలిట గల్ఫ్ యుద్ధం శాపంగా మారింది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం, గల్ఫ్‌లో యుద్ధ వాతావరణంతో ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు కొండెక్కాయి. ఇవాళ ఒక్కరోజే ధరలు భారీగా పెరిగాయి. నిన్న రూ. 2,95,000 ఉన్న సిల్వర్ ధర.. ఇవాళ ఒక్క రోజే రూ.25 వేలు పెరిగింది. 3 లక్షల మార్కు దాటి ధర రూ.3,20,000కు చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,54,650 కి చేరింది.… -
Gold and Silver Prices: సడెన్‌గా బంగారం, వెండి ధరలకు బ్రేక్.. షాకింగ్ రీజన్ చెప్పిన నిపుణులు
Gold and Silver Prices: సడెన్‌గా బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. కొన్ని రోజులుగా ఆకాశాన్నంటుతోన్న బంగారం, వెండి ధరలు నేడు పతనమయ్యాయి. బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో శుక్రవారం మార్కెట్లలో హడావుడి కనిపించింది. గురువారం వరకూ రికార్డు స్థాయిలను తాకిన ఈ ధరలు ఒక్కరోజులోనే దిశ మార్చుకోవడంతో ఇన్వెస్టర్లు గందరగోళానికి గురయ్యారు. దేశీయ మార్కెట్, ఎంసీఎక్స్‌లో వెండి ఫ్యూచర్స్ మూడు శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. బంగారం ధర దాదాపు ఒకటిన్నర శాతం… -
Silver Price: కిలో వెండి రూ.5 లక్షలకు చేరుతుందా..? ఈ సమయంలో పెట్టుబడి పెట్టొచ్చా..?
Silver Price: బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలను తాకుతున్నాయి. ముఖ్యంగా వెండి ధరలు పెట్టుబడిదారులను ఆశ్చర్యపరుస్తూ కేవలం రెండు రోజుల్లోనే రూ.60,000కు పైగా పెరగడం మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో బంగారం ధర కూడా రూ.12,000కు పైగా పెరిగింది. అమెరికా – ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, డోనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌పై చేస్తున్న హెచ్చరికలు, మరోవైపు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం.. ఇవన్నీ కలిసి బంగారం,… -
Gold Rate Today: బంగారంపై 12 వేలు, వెండిపై 30 వేలు.. చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరిన ధరలు!
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరాయి. పెట్టుబడిదారులు, వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేసేలా ధరల్లో భారీ పెరుగుదల నమోదైంది. ముఖ్యంగా బంగారం ధర తులంపై ఏకంగా రూ.11,770 పెరగడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గురువారం (జనవరి 29) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,78,850కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.10,800 పెరిగి.. రూ.1,63,950గా నమోదైంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల… -
Silver Prices: తెల్లబంగారమా? వెండి గండమా? మూడు రోజుల్లో రూ.48 వేలు పెరిగిన వెండి..
Silver Prices: బంగారం, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేనంత వేగంగా పెరుగుతున్నాయి. ఈ విలువైన లోహాలు ప్రతిరోజూ కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి. ఈ వారం కేవలం మూడు ట్రేడింగ్ రోజుల్లోనే వెండి ధరలు రూ.48 వేల కంటే ఎక్కువ పెరిగాయి. బంగారం ధరలు ఈ మూడు రోజుల్లో రూ.6 వేల కంటే ఎక్కువ పెరిగాయి. బుధవారం కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. READ ALSO: Keerthi Bhatt : రాజీ పడలేను.. ఒంటరిగానే పోరాడతా:… -
Gold Price: తొందరపడి ఇప్పుడే బంగారం కొనకండి.. త్వరలో భారీగా పడిపోనున్న గోల్డ్ రేట్స్..
Gold Price: ప్రపంచ ఆర్థిక మార్కెట్లను ఇటీవల కాలంలో అనేక అంశాలు తీవ్ర ప్రభావితం చేస్తున్నాయి. ఇక, రూపాయి విలువ రికార్డు స్థాయిలో బలహీనపడటం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి నిధులు ఉపసంహరించుకోవటం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి హెవీవెయిట్ కంపెనీల ఫలితాలు అంచనాలకు తగినట్లు లేకపోవడం -
Gold and Silver Price: 21 వేలు పడిపోయిన సిల్వర్ రేట్.. 4 వేలు తగ్గిన బంగారం ధర!
ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన వెండి ధరల దూకుడుకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. సిల్వర్ రేట్ భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర గంటలోనే రూ.21 వేలు క్షీణించింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో వెండి ఫ్యూచర్స్ భారీగా పతనమయ్యాయి. ఈరోజు ఇంట్రాడేలో రూ.2,54,174 దగ్గర గరిష్టాన్ని తాకిన వెండి ధర.. రూ.2,33,120 కనిష్ఠానికి పడిపోయింది. స్పాట్ మార్కెట్లో కూడా వెండి ధర దిగొచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మధ్యాహ్నం 3 గంటల సమయానికి రూ.2.39 లక్షలకు దిగి వచ్చింది.… -
Gold Silver Rates: చుక్కలు చూపిస్తున్న వెండి ధరలు.. ఇవాళ ఒక్కరోజే రూ.11 వేలు పెరిగిన సిల్వర్
Gold Silver Rates: ఈ ఏడాది బంగారం, వెండి ధరలు చరిత్రలో ఎప్పుడు లేని స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణంపై పెరుగుతున్న ఆందోళనల నడుమ.. భద్రతపరమైన పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపిస్తున్నారు. -
Gold Price Today: పసిడి ప్రియులకు ఊరట.. హైదరాబాద్‌లో నేటి గోల్డ్ రేట్స్ ఇలా!
దీపావళి అనంతరం బంగారం, వెండి ధరలకు రెక్కొలొచ్చాయి. వరుసగా పెరుగుతూ లక్షా 35 వేలకు చేరువైంది. ఆపై వరుసగా గోల్డ్ రేట్స్ వరసగా తగ్గాయి. ఇటీవలి రోజుల్లో హెచ్చుతగ్గులు జరుగుతున్నాయి. నిన్న భారీగా పెరిగిన పుత్తడి ధరలు.. ఈరోజు కాస్త ఊరటనిచ్చాయి. బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.80 తగ్గి.. రూ.12,785 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 1 గ్రాము ధర రూ.70 తగ్గి.. 11,720గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల…
తాజావార్తలు
-
Nayanthara: హీరోలకే సాధ్యమైన చోట నయనతార సరికొత్త చరిత్ర.. రెజీనా కామెంట్స్ వైరల్!
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Software Jobs: ఉద్యోగంలో ఉంటే గ్రోత్ లేదు, మానేస్తే జాబ్ దొరకదు.. అగమ్యగోచరంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు..
-
Jayammu Nishchayammu Raa: బాలయ్యకు కూడా ఆ ఒక్కరంటే గజగజ.. అసలు సీక్రెట్ లీక్ చేసిన నారా లోకేశ్!
-
Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ డైలాగులు గూస్బంప్స్ తెప్పిస్తాయి
ట్రెండింగ్
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!