Gold Rate Drops in Telugu States Ahead of Shravan Season: శ్రావణమాసం ఆరంభం వేళ గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. వరుసగా పెరిగిన బంగారం ధరలు కాస్త దిగొస్తున్నాయి. వరుసగా వారం పాటు పెరిగిన గోల్డ్ రేట్స్.. రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1250 తగ్గగా.. ఈరోజు రూ.450 తగ్గింది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1360, రూ.490 తగ్గింది. బులియన్…
Gold Prices: ప్రస్తుతం సామాన్యులు పసిడి కొనుగోలు చేయడం అంటే ప్రశ్నార్థంగా మారింది. దీనికి కారణం రోజురోజుకి పసిడి ధరలు అమాంతం పెరగడమే. అయితే, గత వారం రోజుల నుండి అమాంతం పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. నేడు (జులై 24) ఒక్కరోజే రూ.1,360 తగ్గి ప్రసిది కొనుగోలు దారులకు ఊరటను ఇచ్చింది. లక్ష రూపాయలు దాటిన బంగారం ధరలు పసిడి ప్రియులను భయపెట్టేలా పెరుగుతున్న నేపథ్యంలో ఈ భారీ తగ్గింపు కాస్త ఊరట కలిగించింది.…
Hyderabad Gold Price Today: గోల్డ్ ప్రియులకు బంగారం ధరలు భారీ షాక్ ఇస్తున్నాయి. గత వారం రోజులుగా పసిడి పరుగులు పెడుతూనే ఉంది. ప్రతి రోజు భారీ మొత్తంలో పెరగడంతో తులం బంగారం లక్ష దాటి పరుగులు పెడుతోంది. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.950.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1040 పెరిగింది. బులియన్ మార్కెట్లో బుధవారం (జులై 23) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.93,800గా..…
Gold Rate Hikes Today in India on 22 July 2025: గత వారం రోజులుగా గోల్డ్ రేట్స్ నాన్‌స్టాప్‌గా పరుగులు పెడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్‌టైం హైకి చేరాయి. స్వచ్ఛమైన తులం పసిడి లక్ష మార్క్ దాటి దూసుకెళుతోంది. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100 పెరగగా.. ఈరోజు ఏకంగా రూ.1050 పెరిగింది. అలానే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.110…
కొన్ని రోజుల కిందట లక్ష రూపాయలను టచ్ చేసిన బంగారం ధర.. ఆ తర్వాత ఊరటనిస్తూ దిగొచ్చింది. పసిడి ధర తగ్గుతుందని సంతోషించే లోపే మళ్లీ షాకిస్తోంది. వరుసగా మూడు రోజులు భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. లక్ష రూపాయలకు చేరువైంది. గురు, శుక్రవారాల్లో వరుసగా రూ.200, రూ.550 పెరిగిన పసిడి.. ఈరోజు రూ.650 పెరిగింది. దాంతో బులియన్ మార్కెట్లో శనివారం (జులై 12) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,710గా నమోదైంది. మరోవైపు…
Gold Price Today in Hyderabad on 2nd July 2025: ఆషాఢ మాసం సీజన్, శ్రావణ మాసం పెళ్లిల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్. జూన్ నెలాఖారన వరుసగా 7-8 రోజులుగా తగ్గిన పసిడి ధర మరలా పెరుగుతోంది. జులై మొదటి రోజున బంగారం ధర భారీగా పెరగగా.. ఈరోజు కూడా గోల్డ్ రేట్ పెరిగింది. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1050 పెరగగా.. ఈరోజు రూ.450 పెరిగింది.…
కొనుగోలుదారులకు బంగారం ధరలు మరలా భారీ షాకిచ్చాయి. ఇటీవలి రోజుల్లో వరుసగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు నేడు భారీగా పెరిగాయి. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,050 పెరగగా.. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.1,140 పెరిగింది. బులియన్ మార్కెట్లో మంగళవారం (జులై 1) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.90,200గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,400గా నమోదైంది. బంగారం ధర మళ్లీ భారీగా పెరగడంతో వినియోగదారులు…
దేశంలోని పసిడి ప్రియులకు శుభవార్త. ఇటీవలి రోజుల్లో పరుగులు పెట్టిన బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి. లక్ష రూపాయలకు పైగా ఎగబాకిన పసిడి రేట్లు.. రోజు రోజుకు దిగి వస్తున్నాయి. ఈ క్రమంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 90 వేలకు దిగొచ్చింది. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.550, 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.600 తగ్గింది. బులియన్ మార్కెట్లో శనివారం (జూన్ 28) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి…
ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్టంలో ట్రేడ్ అయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తులం బంగారం ధర లక్ష మార్కు దాటి పరుగులు పెట్టింది. దాంతో కొనుగోలు దారులు గోల్డ్ కొనాలంటేనే భయపడిపోయారు. అయితే గోల్డ్ రేట్లు మూడు రోజుల నుంచి దిగివస్తూ కాస్త ఊరటనిస్తున్నాయి. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.270.. 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.250 తగ్గింది. బులియన్ మార్కెట్లో బుధవారం (జూన్ 25) 24 క్యారెట్ల…
గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. నేడు భారీ స్థాయిలో దిగొచ్చింది. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.50 తగ్గగా.. ఈరోజు రూ.750 తగ్గింది. మరోవైపు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై వరుసగా రూ.60, రూ.820 తగ్గింది. బులియన్ మార్కెట్లో మంగళవారం (జూన్ 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,550గా.. 24…