Home
Gold Mine Collapse
Gold Mine Collapse News
-
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. గత వారం రోజుల్లోనే రెండోసారి బంగారు గని కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని 11 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం రాత్రి నుంచే కూలడం ప్రారంభం రెడ్ సీ రాష్ట్రంలోని… -
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
ఆఫ్రికా దేశంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో బంగారు గని కూలిపోవడంతో 100 మందికి పైగా మరణించారు. పదులకొద్దీ శిథిలాల కింద చిక్కుకుపోయారు. అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. -
Gold Mines: బంగారు గనిలో ఘోర ప్రమాదం.. 48 మంది దుర్మరణం
Gold Mines: పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు మాలిలో ఉన్న ఓ బంగారు గని శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టతకు రాలేదు. గాయపడినవారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. అయితే, గనిలో ఇంకా… -
Gold Mine Collapse : మాలిలో కూలిన బంగారు గని.. 70 మందికి పైగా మృతి
Gold Mine Collapse : మాలిలో బంగారు గని కూలి 70 మందికి పైగా మరణించారు. మృతుల సంఖ్య పెరుగుతుందనే భయంతో అన్వేషణ కొనసాగుతోంది. -
Gold Mine Collapse: కుప్పకూలిన బంగారు గని.. చిక్కుకున్న 18 మంది మైనర్లు
వాయవ్య చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలోని బంగారు గనిలో గుహలో చిక్కుకుని భూగర్భంలో చిక్కుకున్న 18 మందిని చేరుకోవడానికి రక్షకులు ఆదివారం పనిచేస్తున్నారని రాష్ట్ర మీడియా తెలిపింది. -
సూడాన్‌లో కూలిన బంగారు గని.. 38 మంది మృతి..
సూడాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బంగారం కోసం వెళ్లిన జనం ఒక్కసారి బంగారం గని కూలిపోవడంతో 38 మంది మృతి చెందినట్లు సూడాన్ ప్రభుత్వ మైనింగ్ కంపెనీ వెల్లడించింది. సూడాన్ రాజధాని ఖార్టోమ్‌కు 700 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే గత కొంత కాలం క్రితమే సూడాన్ ప్రభుత్వం ఈ బంగారం గనిని మూసివేసింది. బంగారం కోసం స్థానిక ప్రజలు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సూడాన్‌లో…
తాజావార్తలు
-
Honor 600 Elite 5G: హానర్ 600 Elite 5G లాంచ్.. 108MP కెమెరా, 8,100mAh బ్యాటరీ, IP69K రేటింగ్
-
Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!