Hyper Aadi Energetic Speech at Gangs Of Godavari Pre Release Event: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది మాట్లాడుతూ హనుమంతుడు ఉన్నచోట జై హనుమాన్ అన్న తర్వాత మన పని మొదలు పెడతాం, శ్రీరాముడు ఉన్నచోట జైశ్రీరామ్ అన్న తర్వాత మన పని మొదలుపెడతాం, అలాగే బాలయ్య బాబు ఉన్నచోట జై బాలయ్య అన్న తర్వాతే మన స్పీచ్ మొదలుపెడదాం. ఒక్కసారి జై �