Home
God Of War
God Of War News
-
‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR – Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
NTR – Trivikram Movie: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రానున్న భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా ఒకటే ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ క్రేజీ చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందంటూ నెట్టింట తెగ ప్రచారం జరిగింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ టైటిల్‌పై… -
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
God of War: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోయే పాన్-ఇండియా చిత్రంపై సినీ ప్రియుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ మైథలాజికల్ విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే తాజా పరిణామాలు ఇప్పుడు తారక్ ఫ్యాన్స్‌ను తీవ్ర ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. త్రివిక్రమ్ తాజా ప్రాజెక్టుల తీరు చూస్తుంటే, ఎన్టీఆర్ సినిమా గతి కూడా ఏమవుతుందోనన్న… -
NTR Trivikram: రెండు టైటిళ్లను రిజిస్టర్ చేయించిన ఎన్టీఆర్ ఆర్ట్స్
టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎదురుచూస్తున్న కాంబినేషన్లలో ఒకటైన ఎన్టీఆర్,త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి సినిమా వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. ‘అరవింద సమేత వీరరాఘవ’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్… -
God Of War : ‘డ్రాగన్’ తర్వాత కొత్త ప్రాజెక్ట్‌పై ఎన్టీఆర్ ఫోకస్
God Of War : ‘అరవింద సమేత వీరరాఘవ’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మరో భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోబోతోంది. వీరి కలయికలో రానున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ (God Of War) అనే వర్కింగ్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. అనౌన్స్మెంట్ రాకముందే ఈ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌తో పాటు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. లార్డ్ కార్తికేయ కథాంశంతో మైథలాజికల్… -
God of War: పాపం త్రివిక్రమ్.. మళ్ళీ కథ మార్చాల్సిందేనా?
గురూజీ కలం పట్టి ఏ ముహూర్తాన ఈ కథను రాసుకున్నాడో కానీ, అన్ని అడ్డంకులే. ముందుగా ఈ కథను బన్నీకి వినిపించాడు. పుష్ప 2 రిలీజ్ కాకుండానే ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు. అయితే అల్లు అర్జున్ మాత్రం అట్లీ డైరెక్షన్లో ‘రాకా’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదే కథను ఎన్టీఆర్‌తో ప్రకటించాడు త్రివిక్రమ్. సినిమాను అనౌన్స్ చేశారో లేదో వివాదాలు చుట్టుముట్టాయి. సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయ, మురుగన్.. పేర్లు వేరైనా ‘గాడ్ ఆఫ్ వార్’ (వార్ ఆఫ్… -
God of War: అసలు కుమారస్వామి ఎక్కడ పుట్టాడు?
కుమారస్వామి జీవిత చరిత్ర ఆధారంగా త్రివిక్రమ్ మైథలాజికల్ సోషియో ఫ్యాంటసీ కథను రాసుకుని సినిమాను ప్రకటిస్తూ ఆ మధ్య ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘బోర్న్ ఇన్ ద నార్త్, ఫోర్జ్ ఇన్ ద హార్ట్ లాండ్, వర్షిప్డ్ ఇన్ ద సౌత్’ అనే టాగ్లైన్ ఉంచారు. సుబ్రహ్మణ్య స్వామి నార్త్‌లో పుట్టాడని దర్శకుడు చెప్పడం తంబీలకు నచ్చలేదు. గాడ్ ఆఫ్ వార్ తమిళనాడులో పుడితే, నార్త్‌లో పుట్టారంటూ దర్శకుడు చరిత్రను వక్రీకరించారని తంబీలు మండిపడుతున్నారు. గాడ్… -
God of War: ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై రాజకీయ దుమారం.. తమిళనాడులో విడుదల అడ్డుకుంటామంటూ హెచ్చరిక
God of War: జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందనున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘గాడ్ ఆఫ్ వార్’. షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ చిత్రం ఇప్పుడు రాజకీయ వివాదాల్లో చిక్కుకోవడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా హిందూ దేవుడు కార్తికేయుడు, తమిళ సంప్రదాయంలో మురుగన్‌గా ఆరాధించబడే దేవుడి జన్మస్థలానికి సంబంధించిన చిత్రబృందం చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో తీవ్ర చర్చకు దారితీశాయి. గత వారం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం, కథకు సంబంధించిన… -
Allu Arjun: బన్నీ వదిలేసుకున్నవన్నీ హిట్లే?
దర్శకులకి హ్యాండ్ ఇవ్వటంలో అల్లు అర్జున్ టాలీవుడ్ రణ్వీర్ అనిపించుకుంటున్నాడా? తన దగ్గరికి వచ్చేసరికి దర్శకులు ప్రూవ్ చేసుకొని ఉండాలా? ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ హ్యాపీనెస్ ఇస్తుందా? అల్లు అర్జున్ వదిలేస్తే సినిమా హిట్టా? దర్శకులు ప్రూవ్ చేసుకుంటేనే, లేదంటే ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ చేశాకైనా సరే దర్శకులకు హ్యాండ్ ఇచ్చేస్తున్నాడు అల్లు అర్జున్. వేణు శ్రీరామ్ నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ వరకు బన్నీ బాధితులే అనే విషయం అందరికీ… -
NTR Birthday: ఒకటి రెండు కాదు, ఏకంగా నాలుగు.. ఈసారి ఎన్టీఆర్ బర్త్ డే అదిరిపోద్ది!
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వస్తోంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే అప్డేట్స్ రాబోతున్నాయి. ఒకటి రెండు కాదు.. ఏకంగా మూడు నాలుగు భారీ ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటనలు రాబోతున్నట్టుగా టాక్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ నుంచి టైటిల్ గ్లింప్స్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు ఎన్టీఆర్ కొత్త సినిమాల అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. ముఖ్యంగా ‘దేవర 2’ విషయంలో ఓ క్లారిటీ… -
Jr NTR : ఫ్యాన్స్ కు డబుల్ ట్రేట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న ‘ఎన్టీఆర్’
వార్ 2 తో కాస్త డీలా పడిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా డ్రాగన్ సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు ఒక పవర్ ఫుల్ గ్లింప్స్‌ను మే 19న ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో తారక్ లుక్…
తాజావార్తలు
-
Dawood Ibrahim: ‘‘బిన్ లాడెన్ దొరికిన దేశంలోనే దావూద్ ఇబ్రహీం’’..UN రిపోర్ట్‌పై భారత్ అభ్యంతరం..
-
France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
-
Honey Trap: ఖాకీలనే బురిడీ కొట్టించిన ‘హనీ’ కేటుగాడు.. వలపు వలలో 1000 మందికి పైగా బాధితులు..
-
IND Vs NZ 1st T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టులో కీలక మార్పులు..
-
Rahul Gandhi Vietnam Trip: ‘‘నేనేమైనా ట్రావెల్ ఏజెంట్నా.?’’ రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ రిప్లై..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!