వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది మంది Gmail యూజర్ల కోసం Google చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. ఈ ఫీచర్ యూజర్లు Google రూల్స్ ప్రకారం వారి ప్రస్తుత చిరునామాలను సవరించడానికి అనుమతిస్తుంది. త్వరలో యూజర్లు తమ ఇమెయిల్ చిరునామాను మార్చుకోవచ్చు. గతంలో, ఈ ఫీచర్ Gmail లో ఇమెయిల్ చిరునామా ఉండి, కంపెనీ ఉద్యోగి ఇమెయిల్ చిరునామా వంటి మరొక సర్వీస్ ప్రొవైడర్ తో అనుబంధించబడిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో…