Home
Gluten Free Roti
Gluten Free Roti News
-
Oats Roti Recipe: గోధుమ రోటీ బోర్ కొట్టిందా..? ఓట్స్ రోటీ ట్రై చేయండి.. ఆరోగ్యానికి మేలు, రుచిలోనూ సూపర్!
Oats Roti Recipe: ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా గోధుమ పిండి లేదా మైదా పదార్థాలకు బదులుగా పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను ఎంచుకుంటున్నారు. అలాంటి వాటిలో ఓట్స్ ప్రముఖ స్థానం దక్కించుకున్నాయి. సాధారణంగా ఓట్స్‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటారు. అయితే ఓట్స్‌తో రుచికరమైన రోటీలను కూడా తయారు చేసుకోవచ్చు. ఓట్స్‌లో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా… -
Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
Best Flour for Roti: భారతీయ ఆహారపు అలవాట్లలో రొట్టెకు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు ప్రతి ఇంట్లో రోజూ రొట్టెలను తయారు చేసి తింటుంటారు. సాధారణంగా గోధుమ పిండి రొట్టెలే ఎక్కువగా వాడుతున్నప్పటికీ, రాగి, జొన్న, మొక్కజొన్న, బజ్రా వంటి ఇతర ధాన్యాలతో తయారయ్యే రొట్టెలు కూడా ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ప్రతి రొట్టె అందరికీ సమానంగా మేలు చేయదు. వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, జీర్ణశక్తి, జీవనశైలిని బట్టి సరైన రొట్టెను ఎంచుకోవడం… -
Jowar Roti with Red Chilli: ఎర్ర కారంతో జొన్న రొట్టె తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..!
Jowar Roti with Red Chilli: భారతీయ సంప్రదాయ ఆహారాల్లో జొన్న రొట్టె- ఎర్ర కారం కాంబినేషన్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేసే ఆహారం అని చెప్పాలి. ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ కాంబినేషన్ మన శరీరానికి సంపూర్ణ పోషణను అందజేస్తుంది. -
Jowar Cucumber Roti Recipe: బ్రేక్‌ఫాస్ట్‌కైనా, డిన్నర్‌కైనా బెస్ట్ హెల్తీ రొట్టెలు.. కీరా జొన్న రొట్టెలు ఇలా చేసేయండి..!
Jowar Cucumber Roti Recipe: ఇంట్లో ఉండే సాధారణ వంట పదార్థాలతో చాలా సులువుగా, తక్కువ సమయంలోనే తయారు చేసుకోనే హెల్తీ ఇన్స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ మీకోసం. ఇది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా, రాత్రి లైట్ డిన్నర్గా అయినా చాలా బాగా సరిపోతుంది. ముఖ్యంగా వెయిట్ లాస్ కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. జొన్న పిండి, కీర వంటి పదార్థాలు ఉపయోగించడంతో ఇది శరీరంలోని వేడిని తగ్గించవచ్చు. ఈ రొట్టెలు చాలా సాఫ్ట్‌గా ఉంటాయి.. ఇంకా చట్నీ…
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!