దర్శక దిగ్గజం SS రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం SSMB29. హాలీవుడ్ బ్యూటీ ప్రియింక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. SSMB29 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు #GlobeTrotter పేరోతో హైదరాబాద్ లోని రామోజీఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో…