Home
Global Tech Layoffs
Global Tech Layoffs News
-
Microsoft Layoffs: ఐటీ ఉద్యోగులకు మళ్లీ బ్యాడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్‌లో 5,000 మంది అవుట్! ఎవరెవరి ఉద్యోగాలు ఊడనున్నాయంటే?
Microsoft Layoffs: ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న ఐటీ నిపుణులకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) కోలుకోలేని షాక్ ఇవ్వబోతోంది. సంస్థలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ కోతలు విధించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ కొత్త లేఆఫ్స్ పరంపరలో భాగంగా కంపెనీ తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్ నుంచి సుమారు 2.5 శాతం మంది సిబ్బందిని తొలగించనుందట. దీనివల్ల ఒకేసారి 5,000 మందికి పైగా ఉద్యోగుల జీవనోపాధి దెబ్బతినే ప్రమాదం ఉందని సమాచారం. ఏఐ… -
Oracle Layoffs Hit India: ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్.. భారత్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు బిగ్ షాక్..
Oracle Layoffs Hit India: ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీ Oracle ఇటీవల భారీగా ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. భారత్‌తో పాటు మెక్సికోలోని ఉద్యోగులు కూడా ఈ లేఆఫ్స్‌కు గురైనట్టు నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, ఈ తొలగింపుల ప్రక్రియ విధానం ఉద్యోగులను తీవ్రంగా కలవరపెడుతోంది. చాలా మంది ఉద్యోగులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఉదయం సుమారు 6 గంటల సమయంలో… -
Amazon Layoffs: భారత్‌లోనూ అమెజాన్ ఉద్యోగాల కోతలు.. కార్పొరేట్ టీమ్స్ దెబ్బ.. ఫ్రంట్‌లైన్ జాబ్స్ సేఫ్!
Amazon Layoffs: అమెజాన్‌లో భారీగా ఉద్యోగ కోతలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వార్తతో ప్రపంచ టెక్ రంగం కుదేలైంది. ఈ వారం అమెజాన్ భారీగా ఉద్యోగాలు తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 16 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. భారత్‌లోనూ అమెజాన్ ఉద్యోగాల కోతలు ఉండనున్నాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో వందల మంది ఉద్యోగులు ఈ నిర్ణయంతో ఇబ్బందిపడుతున్నారు. ఉద్యోగ కోతలకు సంబంధించి తాజాగా అమెజాన్ బాధిత…
తాజావార్తలు
-
Hyderabad Food Safety Raids: ఎలుకల విసర్జనలు, బొద్దింకల మధ్య స్వీట్ల తయారీ.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..
-
OM Chapter 1: ధనుష్ ‘ఓం’ ఆడియో లాంచ్ అప్పుడేనా?
-
CJP: కాంగ్రెస్ నవంబర్ 1 ర్యాలీకి CJP మద్దతు..
-
Telangana Police :15 సెకన్లలో ముఖ గుర్తింపు.. ఫోన్లతోనే వేలిముద్రల సేకరణ!
-
AP Cabinet Emergency Meeting: అర్నబ్ తుఫాన్ నష్టంపై సమీక్ష.. రేపు కేబినెట్ అత్యవసర భేటీ
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!