Home
Global Oil Crisis
Global Oil Crisis News
-
Petrol, Diesel Prices: ఒక్కసారిగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. మూడు రెట్లు పెంచుతూ సంచలన నిర్ణయం!
Petrol, Diesel Prices: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న అంతరాయాల ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేశాయి. ప్రపంచ చమురు సరఫరాపై ఒత్తిడిని కొనసాగిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హై-ఆక్టేన్ ఇంధనం ధరను లీటరు ధరను ఏకంగా మూడు రెట్లు పెంచింది. ప్రస్తుతం అక్కడ లీటర్ హై-ఆక్టేన్ పెట్రోల్ ధర రూ. 321.17కు, డీజిల్ ధర రూ. 335.86కు చేరుకుంది. హై-ఆక్టేన్ ఇంధనం అంటే లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ బైక్‌ల వంటి అధిక-కంప్రెషన్ ఇంజిన్లలో… -
Petrol Price Hike: పెట్రోల్, డీజిల్‌పై రూ.55 పెంపు.. అక్కడ రూ.321కి చేరిన లీటర్ పెట్రోల్ ధర..
Petrol Price Hike: ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో చాలా దేశాలు ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి.. ఇక, పాకిస్థాన్‌లో ఇంధన ధరలు భారీగా పెరిగి ప్రజలకు భారంగా మారాయి. ఇటీవల లీటరుకు రూ.55 పెంపుతో పెట్రోల్ ధర రూ.321 దాటగా, డీజిల్ ధర కూడా గణనీయంగా పెరిగింది. ప్రధానమంత్రి షరీఫ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా విలాసవంతమైన వాహనాల్లో ఉపయోగించే హై-ఆక్టేన్ ఇంధనంపై సుంకాన్ని భారీగా పెంచింది. ఇంతకు ముందు లీటరుకు సుమారు… -
Iran: ట్రంప్ వార్నింగ్‌కు స్ట్రాంగ్ ఇరాన్ కౌంటర్.. అమెరికాకు ఇదే చివరి హెచ్చరిక అంటూ..
Iran warns of attacks on US: ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.. అమెరికాకు ఇదే చివరి వార్నింగ్ అంటూ హెచ్చరికలు జారీ చేసింది.. తమ దేశ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే ఊరుకోమని తేల్చి చెప్పేసింది.. అమెరికా మిత్ర దేశాలపైనా తీవ్ర స్థాయిలో దాడులు చేస్తామని స్పష్టం చేసింది.. ఆయిల్, ఎల్పీజీ, ఎల్ఎన్జీ, ఐటీ, నీటిశుద్ధి కేంద్రాలను ధ్వంసం చేస్తామని ఇరాన్ ప్రకటించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్ధృతంగా మారింది. -
Fuel From Air: గాలి, నీరు నుంచే పెట్రోల్, డీజిల్ తయారీ.. ఏం టెక్నాలజీ గురూ..
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం యుద్ధ భయాలు, చమురు సరఫరాలో ఆటంకాలు సామాన్యుడిని వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న గొడవలు, ఎర్ర సముద్రంలో నౌకలపై దాడుల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు పెరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి క్లిష్ట సమయంలో చైనాకు చెందిన ‘కార్బోనాలజీ’ అనే కంపెనీ ఒక సంచలన విషయాన్ని వెల్లడించింది. కేవలం గాలి, నీటిని ఉపయోగించి ‘కృత్రిమ ఇంధనాన్ని’ తయారు చేస్తున్నట్లు ప్రకటించింది. టెస్లా మాజీ అధికారి సారథ్యంలో.. ఈ కంపెనీని 2024లో… -
Iran War: ‘‘హార్ముజ్‌ను మూసే ఉంచాలి’’.. కొత్త సుప్రీం లీడర్ ఆదేశాలు..
Iran War: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ అన్ని దేశాలపై కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ దేశాల ఇంధన భద్రత దెబ్బతింది. ఇజ్రాయిల్, అమెరికా దాడుల తర్వాత ఇరాన్ అత్యంత కీలకమైన ‘‘హార్ముజ్ జలసంధి’’ని మూసేంది. ప్రపంచ ఆయిల్ రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ఈ సముద్ర మార్గాన్ని ఇరాన్ కంట్రోల్ చేస్తోంది. -
Iran War: అమెరికా-ఇరాన్ యుద్ధంతో పుతిన్‌కు లాభం, రష్యాకు సంతోషం..
Iran War: ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయిల్ విరుచుకుపడుతున్నాయి. ఈ యుద్ధం ప్రారంభమై 10 రోజులు గడిచినా తీవ్రత ఏ మాత్రం తగ్గలేదు. మరోవైపు, ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రైయిన్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలపై దాడులు చేస్తోంది. ఈ దేశాల్లోని చమురు, గ్యాస్ క్షేత్రాలను డ్రోన్లు, మిస్సైళ్లతో దెబ్బకొడుతోంది. ఇదిలా ఉంటే, చమురు రవాణాకు కీలకంగా ఉన్న ‘‘హార్మూజ్ జలసంధి’’ని ఇరాన్ మూసేసింది. దీంతో చాలా దేశాల్లో చమురు సంక్షోభం…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?