ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సంఘర్షణల మధ్య, గ్లోబల్ ఫైర్‌పవర్ 2026 సంవత్సరానికి తన మిలిటరీ స్ట్రెంత్ ర్యాంకులను విడుదల చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 145 దేశాల సైనిక బలానికి వార్షిక ర్యాంకింగ్. ఈ ర్యాంకింగ్స్‌లో ప్రతి దేశం పవర్ ఇండెక్స్ (PwrIndx) స్కోర్‌కు దోహదపడే 60 కంటే ఎక్కువ అంశాలు ఉన్నాయి. ఒక దేశం బలాన్ని దాని పవర్ ఇండెక్స్ (PwrIndx) స్కోర్ ఆధారంగా అంచనా వేస్తారు. గ్లోబల్ ఫైర్‌పవర్ ప్రకారం.. ఒక ఖచ్చితమైన PwrIndx…