రోజూ ఒక గ్లాస్ పాలు తాగితే చాలా మంచిదని డాక్టర్లు చెబుతుంటారు.. మన శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నీ కూడా పాలల్లో ఉంటాయి. ఎన్నో రోగాలు రాకుండా చేస్తాయి.. అందుకే వయస్సుతో సంబంధం లేకుండా అందరూ తాగుతారు.. చాలా మందికి పాలను తీసుకోవడం వల్ల తగినంత క్యాల్షియం లభిస్తుంది దీంతో ఎముకలు ధృడంగా మారతాయని మాత్రమే తెలుసు. కానీ రోజూ ఒక గ్లాస్ పాలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు.. రోజూ పాలను తీసుకోవడం…