Home
Girlfriend Murder
Girlfriend Murder News
-
Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్‌డ్రింక్‌తో హత్య
Mumbai: ముంబైలో దారుణం చోటుచేసుకుంది. తన ప్రియురాలు మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో ప్రియుడు దారుణానికి ఒడిగట్టాడు. కూల్ డ్రింక్‌లో విషం కలిపి యువతిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన చెంబూర్ ప్రాంతంలో జరిగింది. మృతురాలిని 19 ఏళ్ల విష్ణుమాయగా పోలీసులు గుర్తించారు. ఆమె చనిపోయిన తర్వాత రెండున్నర నెలల గర్భవతిగా తేలింది. ఈ కేసులో ప్రియుడు 25 ఏళ్ల ఆశిష్ మగర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, 5 రోజుల పోలీస్ కస్టడీకి… -
Chhattisgarh: వేరే వ్యక్తితో మాట్లాడుతోందని…అంత పని చేశాడా..
ఛత్తీస్‌గఢ్ లో దారుణం వెలుగుచూసింది. తన ప్రియురాలు మరో యువకుడితో మాట్లాడుతుందనే అనుమానంతో.. ఆమె అత్యాచారం చేసి… స్కూడ్రైవర్ తో 51 సార్లు పొడిచి హత్య చేశాడు. రేండేళ్ల క్రితం ఈ సంఘటన జరిగినప్పటికి.. తాజాగా కోర్టు కేసులో నిజాలు బయటకు వచ్చాయి. దీంతో కోర్టు అతడి జీవిత ఖైదు విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చత్తీస్‌గఢ్ రాష్ట్రం కోర్బా నగరంలో నివాసం ఉంటున్న ఓ యువతి ఇంటర్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. ఆమె స్కూల్… -
MP: ప్రియురాలిని చంపి ఫ్రిజ్‌లో దాచిన ప్రియుడు.. 10 నెలల తర్వాత గుర్తింపు..
మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్ నగరంలోని ఓ ఇంట్లో కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యం కావడంతో కలకలం రేగింది. ఈ మృతదేహం ఫ్రిజ్‌లో గుర్తించారు. పోలీసుల విచారణలో మృతురాలిని 30 ఏళ్ల ప్రతిభ అలియాస్ పింకీ ప్రజాపతిగా గుర్తించారు. లివ్ఇన్ రిలేషన్షిప్లో ఉన్న ప్రతిభ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆమె భాగస్వామి సంజయ్ పాటిదార్ ఈ హత్యకు పాల్పడ్డాడు. -
Mumbai Mira Road: ముంబై మర్డర్ కేసులో ట్విస్ట్.. శవాన్ని ఉడకబెట్టి మిక్సిలో వేసి కుక్కలు వేశాడు
Mumbai Mira Road: మహారాష్ట్ర రాజధాని ముంబైకి ఆనుకుని ఉన్న థానే జిల్లా మీరా రోడ్డు హత్య మిస్టరీకి సంబంధించి పెద్ద అప్డేట్ బయటకు వస్తోంది. నిందితుడు మనోజ్ సాహ్ని పోలీసుల ఎదుటే తన లైవ్ ఇన్ పార్ట్నర్ని హత్య తాను చేయలేదన్నాడు.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!