సింగర్ చిన్మయి.. పరిచయం అక్కర్లేని పేరు.. మనసును హత్తుకొనే ఆమె వాయిస్.. అన్నింటికి మించి సోషల్ మీడియాలో కొన్ని అసమానతలను ఎత్తి చూపుతూ దైర్యంగా మాట్లాడే వ్యక్తి.. గతంలో మీటూ సమయంలో చిన్మయి చేసిన ఆరోపణలు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మాయిలు అంటే ఆదుకోవడానికి పనికి వచ్చే బొమ్మలు కాదని, వారికి ఒక మందు ఉంటుందని, వారి ఫీలింగ్స్ ని అర్ధం చేసుకోవాలంటూ అప్పట్లో సోషల్ మీడియాలో ఒకయుద్ధాన్నే చేసింది. ఇప్పటికీ…