New Year Delivery Shock: టైమ్ చూసి గిగ్ వర్కర్లు షాకిచ్చారు. థర్టీ ఫస్టున దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. కొత్త సంవత్సర వేడుకల వేళ ఆన్‌లైన్‌లో ఫుడ్ లేదా గ్రాసరీస్ ఆర్డర్ చేసేవాళ్లకు బ్యాడ్ న్యూసే. డెలివరీ గిగ్ వర్కర్ల యూనియన్ల సమ్మెతో ముఖ్యంగా జెప్టో, బ్లింకిట్ వంటి 10 నిమిషాల డెలివరీ సేవలు నిలిచిపోనున్నాయి. 10 నిమిషాల డెలివరీ మోడల్ సురక్షితం కాదని.. దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గిగ్ వర్కర్లు ఈ దేశవ్యాప్త…