Home
Ghee Benefits
Ghee Benefits News
-
Nutrition Tips : అన్నంలో నెయ్యి.. ఆరోగ్య రహస్యం.!
Nutrition Tips : వేడి వేడి అన్నంలో ఒక చెంచా నెయ్యి వేసుకుని తినడం మన ఇళ్లలో తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ అలవాటు. ఇది కేవలం ఆహారానికి అదనపు రుచిని అందించడమే కాకుండా, శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇస్తుంది. మన పెద్దలు చెప్పిన ఈ సాంప్రదాయ ఆచారం వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన ఆరోగ్య వాస్తవాలను ఆధునిక వైద్య శాస్త్రం కూడా ధృవీకరిస్తోంది. గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది తెల్ల బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం… -
Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’
Natural Remedy for Constipation: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వల్ల చాలా మందిని వేధించే ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అది ఇతర తీవ్రమైన ఆరోగ్య ఇబ్బందులకు దారితీసే ప్రమాదం ఉంది. అయితే ఖరీదైన మందుల జోలికి వెళ్లకుండా మన వంటింట్లో దొరికే సహజ సిద్ధమైన పదార్థాలతో దీనికి శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు. లైఫ్‌స్టైల్ కోచ్ అను త్రిపాఠి సూచించిన ఈ ప్రత్యేక పానీయంతో కేవలం… -
Ghee Benefits : అన్నంలో నెయ్యి కలుపుకుని తింటున్నారా? అయితే ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే!
వేడి వేడి అన్నంలో.. ఒక స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు! పల్లెటూరిలో కట్టెల పొయ్యి మీద కాచిన నెయ్యి వాసన చూస్తేనే ఆకలి దానంతట అదే వచ్చేస్తుంది. అయితే, చాలామంది నెయ్యి తింటే లావెక్కి పోతామని భయపడుతుంటారు. కానీ వాస్తవం ఏంటంటే.. మితంగా తీసుకుంటే నెయ్యి మన శరీరానికి ఒక సంజీవనిలా పనిచేస్తుంది. పల్లెటూరి పద్ధతిలో తయారైన నెయ్యి అన్నంలో కలుపుకోవడం వల్ల మనకు కలిగే ఆశ్చర్యకరమైన ఆరోగ్య లాభాలు ఏంటో… -
Ghee Benefits : నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా ? డాక్టర్స్ ఏమంటున్నారంటే..
తెలుగువారి భోజనంలో నెయ్యికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దాని వాసన, రుచి ఎవరైనా ఫిదా అయిపోతారు. కానీ నేటి ఆరోగ్యవంతమైన జీవనశైలి లో, నెయ్యిని కొలెస్ట్రాల్ పెంచే పదార్థం గా భావిస్తూ దానికి చాలామంది దూరంగా ఉంటున్నారు . నెయ్యి నిజంగా హానికరమేన? డాక్టర్లు ఏం అంటున్నారు అంటే.. శుద్ధ నెయ్యి మితంగా తీసుకుంటే అది ఆరోగ్యానికి హానికరం కాదు. పాత కాలంలో పశుపాలన ఆధారంగా తయారు చేసిన నెయ్యి వల్ల – జీర్ణశక్తి, రోగనిరోధక… -
Ghee : నెయ్యి తింటే బరువు పెరుగుతామా.. తగ్గుతామా..?
నెయ్యి శతాబ్దాలుగా భారతీయ వంటగదిలో రాజుగా ఉంది. దీని రుచి, వాసన మరియు పోషక లక్షణాల కారణంగా దీనిని ప్రతి ఇంట్లో ఉపయోగిస్తారు. అయితే నెయ్యి శరీర బరువును పెంచుతుందా లేదా తగ్గుతుందా అనే అయోమయంలో చాలా మంది ఇప్పటికీ ఉన్నారు. నెయ్యి బరువు పెరుగుతుందని చాలా మంది చెబుతుంటే, మరికొందరు నెయ్యి బరువు తగ్గడానికి సహాయపడుతుందని అంటున్నారు. కాబట్టి బరువు పెరగడానికి లేదా తగ్గడానికి నెయ్యిని నిజంగా ఉపయోగించాలా? నెయ్యిలో సహజంగా లభించే కొవ్వులు :… -
Health Tips : ఖాళీ కడుపుతో నెయ్యిని తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?
నెయ్యిని ఎప్పటి నుంచో తింటున్నారు.. నెయ్యిని రోజు తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.. రోగనిరోధక శక్తిని పెంచడం, కంటి చూపు వంటి ఇతర ఆరోగ్య ప్రయోజనాలకు నెయ్యిని సిఫార్సు చేస్తుంది.. నెయ్యిని పప్పు, పచ్చళ్ళ తో పాటు అనేక రకాలుగా తీసుకోవచ్చు.. నెయ్యి వంటలకు రుచిని పెంచడంతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.. నెయ్యిని ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. శరీరానికి అవసరమైన… -
Milk Benefits: రాత్రిపూట పాలలో ఇది కలిపి తాగితే.. ఎన్నో ప్రయోజనాలు! కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం
Milk Benefits with Ghee: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జనాలు పలు పద్ధతులను అనుసరిస్తారు. అందుకోసం పోషకాలతో కూడిన ఆహారాన్ని రోజూ తీసుకుంటుంటారు. తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు మరియు ఇతర వస్తువులను చేర్చుకుంటే.. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. అయితే ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో చిన్న మార్పులు చేయడం చేస్తేనే.. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అంతేకాదు మిమ్మల్ని మీరే ఫిట్‌గా ఉంచుకోవచ్చు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో పాలు ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే పాలు అలసటను దూరం…
తాజావార్తలు
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!