ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ ఛాన్స్ ను వదులుకోకండి. కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఈ జాబ్స్ సాధిస్తే లైఫ్ లో బెస్ట్ పొజిషన్ లో సెటిల్ అయిపోవచ్చు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ ఇంజనీరింగ్ అండ్ జియో సైన్స్ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 108 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ కానున్న పోస్టుల్లో…