Home
Gellu Srinivas
Gellu Srinivas News
-
Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డికి కీలక బాధ్యతలు.. ఉత్తర్వులు జారీ చేసిన అధిష్టానం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి సీఎం కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ పాలనాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు అక్కడ ఇన్ చార్జిగా ఉన్న గెల్లు శ్రీనివాస్ ను తప్పించి పాడి కౌశిక్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. -
పోరు ముగిసింది.. ఫలితమే మిగిలింది..పార్టీల్లో టెన్షన్
ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన హుజురాబాద్ పోలింగ్ పోరు ముగిసింది. గెలుపెవరిదినే దానిపై టెన్షన్ నెలకొంది. ఎవరికి వారే తమ అంచనాలు వేసుకుంటున్నారు. హుజురాబాద్ ఫలితం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తేవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎవరు గెలిస్తే వారికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం ఈటల వైపు మొగ్గు కనిపిస్తోందంటున్నారు. అన్ని పార్టీలు హుజురాబాద్ ఉపఎన్నికలను 2023లో జరగబోయే ఎన్నికలకు ప్రయోగంగా భావిస్తున్నారు. ఒక్క ఎమ్మెల్యే… -
హుజురాబాద్‌లో భారీ ఓటింగ్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
న్నికల్లో భారీ పోలింగ్ జరగడం అభ్యర్ధుల విజయావకాశాలపై ప్రభావం చూపుతుంది. 2018 ఎన్నికల సందర్భంగా హుజురాబాద్‌లో 2,26,000 పైచిలుకు ఓట్లు ఉండేవి. తాజాగా ఉపఎన్నికలో కొత్తగా నమోదు చేసుకున్నవారికి ఓటు హక్కు కల్పించారు. దీంతో పది వేల ఓట్లు పెరిగి… ఆ సంఖ్య ఇప్పుడు 2,36,873కు చేరింది. హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాలున్నాయి. ఇల్లంతకుంట మండలంలో మిగతా మండలాల కంటే తక్కువ ఓట్లు ఉన్నాయి. ఈ మండలంలో కేవలం 24,799 మంది ఉండగా.. హుజురాబాద్ మండలంలో… -
హుజురాబాద్‌లో ఏం జరగబోతోంది?
ఇన్నాళ్ళ నిరీక్షణకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. హుజురాబాద్ నియోజకవర్గానికి జరగనున్న పోలింగ్‌పై అంతా ఉత్కంఠ నెలకొంది. 2019 ఎన్నికలలో ఈటల రాజేందర్ … అప్పటి కాంగ్రెస్ ప్రత్యర్థి కౌశిక్ రెడ్డిపై 43,719 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ పార్టీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2021లో ఆయన అసైన్డ్ భూములు కొన్నారనే ఆరోపణలపై తన పదవికి రాజీనామా చేశారు. అంతే కాకుండా తన శాసన సభ పదవికి మరియు టీఆర్ఎస్ సభ్యత్వానికి కూడా రాజీనామా… -
హుజురాబాద్‌లో గెల్లు వర్సెస్ కౌశిక్‌రెడ్డి..?
ఉపఎన్నికలో పోలింగ్ ముందు ఆ ఇద్దరి నేతల మధ్య వర్గపోరు బయట పడిందా? పార్టీని ఇరకాటంలో పెట్టేలా శ్రేణుల వైఖరి ఉందా? ఇంతకీ ఎవరా ఇద్దరు? ఏంటా గోల? లెట్స్ వాచ్..! గెల్లు, కౌశిక్‌రెడ్డి మధ్య గ్యాప్ తగ్గలేదా? ఉత్సాహంగా సాగుతున్న హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో అభ్యర్థి గెల్లు శ్రీనివాస్.. టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి మధ్య ఉన్న విభేదాలు బయటపడటం పార్టీ నాయకులకు తలనొప్పిగా మారిందట. హుజురాబాద్‌లో ఉపఎన్నికను టీఆర్ఎస్ తరఫున మంత్రి హరీష్‌రావు పర్యవేక్షిస్తున్నారు.… -
ఎన్నికలా.. పగటి డ్రామాలా?
తెలంగాణలో జరగబోయే హుజూరాబాద్ ఎన్నికలపై మండిపడ్డారు సీపీఐ నేత నారాయణ. తెలంగాణాలో జరిగే ఎన్నికలు పగటి డ్రామాలా లేక పవిత్ర ఎన్నికల విధానాలా అని విమర్శించారు. ఎన్నికల విధానాలను భ్రష్టు పట్టించేవిగా వున్నాయన్నారు. ముందస్తు ప్రణాళికలో భాగం గానే దళిత బంధు పథకాన్ని ప్రారంభించారని, అయితే అందులో కూడా దళిత బంధు ఇచ్చినట్టే వుండాలి. పథకం ప్రయోజనాలు లబ్ధిదారులకు అందకూడదన్న చందంగా తయారైందన్నారు. కూడు కుండనిండుగుండాలి , బిడ్డమాత్రం బొద్దుగుండాలి ” అన్నట్టుగా వుందన్నారు నారాయణ. ఈనాటకాలలో… -
పన్నుల మీద పన్నులు వేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలి…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వీణవంక మండలం గన్ముకుల గ్రామంలో తెరాసా అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ… ఉద్యోగాలను భర్తీ చేయలేని ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, రైల్వే వంటి సంస్థలలో కూడా ఇంతవరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. పన్నుల మీద పన్నులు వేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఆ బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధర పెట్రోల్ ధరలు పెంచుతుంది. తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. నన్ను గేల్పిస్తే స్థానికంగా అందుబాటులో ఉండి…
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!