‘300’… ఇలాంటి సింపుల్ టైటిల్ తో వచ్చి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయింది… 2007 ఎపిక్ పీరియడ్ యాక్షన్ ఫిల్మ్! అయితే, హాలీవుడ్ లో ఓ సినిమా సక్సెస్ అయితే వెంటవెంటనే సీక్వెల్స్ పుట్టుకు రావటం మామూలే కదా. అదే జరిగింది ‘300’ విషయంలో. దర్శకుడు జాక్ స్నైడర్ తో వార్నర్ బ్రదర్స్ సంస్థ ‘300 : రైజ్ ఆఫ్ యాన్ ఎంపైర్’ రూపొందించింది. 2014లో విడుదలైన కొనసాగింపు కూడామంచి రివ్యూస్, రివార్డ్సే తెచ్చి పెట్టింది. అయితే,…