IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి .రాత్రి 7. 30 కి జియో సినిమా లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆర్సీబీ, కేకర్ మ్యాచ్ అంటే అందరికి కింగ్ కోహ్లీ వెర్సెస్ గౌతమ్ గంభీర్ సమరం గుర్తుకు వస్తుంది. ఐపీల్ 2013 లో జరిగిన కేకర్, ఆర్సీబీ మ్యాచ్ లో కోహ్లీ గంభీర్ మధ్య జరిగిన వాగ్వాదం ఎన్ని ఇయర్స్ అయినా మర్చిపోలేరు.…