Gas Cylinder Code: మనలో చాలామందికి ప్రతిరోజు చూస్తూన్న, చేస్తున్న పనులకు సంబంధించి అనేక విషయాలపై ఎలాంటి అవగాహనలేకుండా పనులు చేస్తూ ఉంటాము. ఇలాంటి విషయాల్లో ఒకటిగా చెప్పుకొనే విషయమేమిటంటే.. ప్రతిఒక్కరి ఇంట్లో ఉండే గ్యాస్ సిలిండర్ పైన ఉండే మూడు అక్షరాల కోడ్ కి అర్థం ఏంటని? నిజానికి ప్రతి గ్యాస్ సిలిండర్ పైన కూడా ఒక కోడ్ ఉంటుంది. దానికి అర్థం ఏమిటి అనేది చాలా మందికి తెలియదు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.…