Do Not Eat Too Much Garlic: ‘వెల్లుల్లి’ భారతీయ వంటగదిలో ఎక్కువగా ఉపయోగించే పదార్థం. దీన్ని ప్రతి కూరలో వేస్తారు. వెల్లుల్లిని కూరలో వేస్తే.. మరింత రుచిగా ఉంటుంది. అలాగే మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే కొంతమంది అయితే వెల్లుల్లిని నేరుగానే తింటారు. వెల్లుల్లిలో విటమిన్ బి1, కాల్షియం, కాపర్, పొటాషియం, ఫాస్పరస్ మరియు ఐరన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. వెల్లుల్లికి కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి.…